తాజా వార్తలు

కూటమి ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేష్ అరాచకాలు!

ఎన్నికల నిర్వహణకు టైం దగ్గర పడుతున్న కొద్దీ అడుగడుగునా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఆ క్రమంలోనే కోటము ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ ఆగడాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనితో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా టిడిపి శ్రేణుల్లో అలజడి మొదలైంది.