విశాల్, హరి కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రం రత్నం.. ఏప్రిల్ 26న తెలుగు తమిళ భాషల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అప్పుడే ఓటీటీ గడప తొక్కనుందనే వార్తలు వస్తున్నాయి.. విశాల్ సరసన ప్రియ భవాని శంకర్ నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కలేదు. దాంతో కేవలం నెలలోపే ఓటీటీలోకి ఈ సినిమా రానుందని ప్రచారం జరుగుతోంది. హరి, విశాల్ కాంబినేషన్లో గతంలో భరణి, పూజ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. దాంతో రత్నం మూవీపై […]
ప్రతీ వారం ఓటీటీలో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. అలాగే ఈ వారం కూడా పలు సిరీస్ లు, సినిమాలు మొత్తం కలిపి 21 ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఆవేశం, ది గోట్ లైఫ్ తెలుగులో రానున్నాయి. ఏయే ప్లాట్‌ఫామ్ లో ఏ సినిమా/సిరీస్ విడులా అవుతుందో పరిశీలిస్తే.. అమెజాన్ ప్రైమ్: ఆవేశం (తెలుగు డబ్బింగ్ చిత్రం) – మే 9 మ్యాక్స్‌టన్ హాల్ (జర్మనీ వెబ్ సిరీస్)-మే 9 ది […]
అంజలి కెరీర్ లో 50 వ చిత్రంగా వచ్చిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ప్రేక్షకాదరణ పొందడంలో విఫలమైంది. పదేళ్ల క్రితం అనగా 2014లో రూపొందిన గీతాంజలికి సీక్వెల్ గా రూపొందిన ఈ హారర్ కామెడీ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య కీలక పాత్రల్లో నటించారు. కోన వెంకట్, ఎంవివి సత్యన్నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఈ చిత్రం ఈనెల 10న అమెజాన్ […]
నారా రోహిత్ కొంతకాలం గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ప్రతినిధి 2. గతంలో రూపొందిన ప్రతినిధి కి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రానికి టీవీ5 మూర్తి దర్శకత్వం వహించడం విశేషం. వానరా ఎంటర్టైన్మెంట్స్ & రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల మరియు ఆంజనేయులు శ్రీ తో కలిసి సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించిన ఈ చిత్రంలో దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా మరియు సచిన్ ఖేడేకర్ ముఖ్యపాత్రలు పోషించారు. వేసవి సెలవులను దృష్టిలో […]
240 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ ఎట్టకేలకు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి రాబోతోందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తూ వచ్చారు. వారి నిరీక్షణకు తెరదించుతూ మే 5 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ […]
శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో నటించిన గీతాంజలి చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. కోన వెంకట్, ఎంవివి సత్యన్నారాయణ నిర్మించిన ఈ చిత్రంలో అంజలితో పాటు శ్రీనివాస రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. కానీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ చిత్రం ఓటిటిలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం మే 10 […]
విజయ్ దేవరకొండకి కొంతకాలంగా సరైన హిట్ పడటం లేదు. దిల్ రాజు నిర్మాణంలో గీత గోవిందం డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ గా నిలిచింది. దానికి తోడు సోషల్ మీడియాలో సినిమాపై విపరీతమైన ట్రోలింగ్‌తో పాటు నెగెటివ్ పబ్లిసిటీ జరిగింది. దిల్ రాజుకి భారీ నష్టాలు మిగిల్చిన ప్రాజెక్టుగా ఫ్యామిలీ స్టార్ నిలిచినా మరోసారి దిల్ రాజు విజయ దేవరకొండతో సినిమా ప్రకటించారు. రాజావారు రాణిగారుతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రవికిరణ్ కోలా దర్శకత్వంలో […]
లోకనాయకుడు కమల్ హాసన్ కి విక్రమ్ ముందు వరకూ సరైన హిట్ లేదు. స్వీయ నిర్మాణంలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ కమల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా కమల్ హాసన్ పై నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది. ఈ పిర్యాదు చేసింది ప్రముఖ నిర్మాత, దర్శకుడు లింగుస్వామి కావడం గమనార్హం. లింగుస్వామితో పాటు సుభాష్ చంద్రబోస్ కూడా లోకనాయకుడిపై పిర్యాదు చేశారు. దీనికంతటికి కారణం 2015 లో తెరకెక్కిన ఉత్తమ […]
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ లేటెస్ట్ గా నటించిన చిత్రం ప్రసన్న వదనం.. ఈ సినిమా నేటి శుక్రవారం అనగా మే 3 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ పొందిన ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. సుహాస్ కలర్ ఫోటో, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హిట్ 2, ఫ్యా మిలీ […]
పేరుకి పవర్ స్టార్.. నిర్మాతలంతా తనతో సినిమా చేయడానికి ఉవ్విళ్ళూరుతారని, సినిమాకి 50 కోట్లు ఇచ్చి మరీ హీరోగా పెట్టుకుంటారని ఆయనే చెప్పుకుంటారు. సినిమాల్లో రాజకీయ డైలాగులు, రాజకీయాల్లో సినిమా డైలాగులు చెబుతూ వీకెండ్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ సినిమా కొనడానికి ఇంకా ఎవరూ ముందుకు రావడం లేదంటే ఆయనకున్న క్రేజ్ ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న పుష్ప 2 డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ ఏకంగా 275 […]