మళ్లీ ట్విట్టర్ (X) లోకి నాగబాబు కారణం అదేనా?

చిరంజీవి తమ్ముడు నాగబాబు మళ్లీ X లోకి తిరిగి వచ్చారు, “నా ట్వీట్ నేను డిలీట్ చేసుకున్నాను “ అంటూ ట్వీట్ చేసారు , అన్న చిరంజీవి తన వైఖిరిని మందలించినట్టు ఇప్పుడు నెటింట్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ని ఉద్దేశించి “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే…! “ అంటూ నాగబాబు ట్విట్ చేయడం అందరికి తెలిసిందే. ఇదే అంశంపై […]