ఎన్నికల నిర్వహణకు టైం దగ్గర పడుతున్న కొద్దీ అడుగడుగునా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఆ క్రమంలోనే కోటము ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ ఆగడాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనితో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా టిడిపి శ్రేణుల్లో అలజడి మొదలైంది.
2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు టైం దగ్గర పడుతున్న కొద్దీ అడుగడుగునా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఆ క్రమంలోనే కోటము ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ ఆగడాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనితో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా టిడిపి శ్రేణుల్లో అలజడి మొదలైంది. ఆ పార్టీ నేతలకు ఓటమి భయంతో పాటు ప్రాణభయం కూడా పట్టుకుంది.
వివరాల్లోకి వెళితే కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ హోటల్ ముంబై అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రమేష్ అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఒకరు, పెట్టడానికి ఏమాత్రం వెనకాడరు అనే విషయం ఇప్పటికే పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆ క్రమంలోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న టిడిపి అసెంబ్లీ అభ్యర్థులకు అయ్యే ఖర్చును తానే పెడతానని చంద్రబాబుకు మాట ఇచ్చినట్టు సమాచారం. ప్రతి అసెంబ్లీ అభ్యర్థి కి 13 నుంచి 15 కోట్ల రూపాయలు ఇవ్వటానికి సముఖంగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వాట్సప్ గ్రూపుల్లో మాత్రమే కాకుండా ప్రధాన మీడియా ఛానల్లో కూడా ఈ దానికి సంబంధించిన వార్తలు ప్రసారమవుతున్నాయి.
ఈ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు తమకి ఇస్తానన్న 15 కోట్లు ఎక్కడా అని అడగగా ముందు మీ వాటా డబ్బులు చూపించండి ఆ తర్వాత నేను ఇస్తాను అంటూ టిడిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని స్థానిక నేతలు వాపోతున్నారు. మరొక పక్క మా దగ్గర డబ్బులు లేవని చెప్పిన టీడీపీ నేతలతో బలవంతంగా వారి ఆస్తులను తాకట్టు పెట్టించి 8 నుంచి 10 రూపాయల వడ్డీకి డబ్బులు ఇస్తున్నట్లుగా సమాచారం స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది. ఉదాహరణకు చోడవరానికి చెందిన టిడిపి నేత తన దగ్గర డబ్బులు లేవని ఉన్న ఆస్తులు కూడా అమ్మేశాను అని చెప్పగా తాజాగా అతను సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ తీసుకువచ్చి ఈ ఆస్తులు నీవే కదా ఎప్పుడు అమ్మేశావు అంటూ ఒత్తిడి చేసి తన కార్యదర్శి చేపించి డబ్బులు ఇస్తున్నారని స్థానిక నేతలు తమ కార్యకర్తల దగ్గర వాపోతున్నారని సమాచారం.
ఇలాంటి పరిస్థితులలో ఈ ఎన్నికలకు సంబంధించి డబ్బుల కోసం తమ ఆస్తులను తాకట్టులో శక్తులు చేస్తున్న సీఎం రమేష్ రేపు ఎన్నికల అనంతరం ఇస్తాడా ఇవ్వడమే సంతంలో స్థానిక టిడిపి నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. అసలు గెలుస్తామో లేదో తెలియని ఎన్నికల కోసం వ్యక్తిగతంగా మమ్మల్ని అంత బాధ పెట్టడం ఒకరకంగా అవమానించడం అవుతుంది అని వాపోతున్నారు. ఇప్పటికే సీఎం రమేష్ మీద హైదరాబాదులో పలుచోట్ల ఫోర్జరీ కేసులు ఉన్నాయని, రేపు ఇప్పుడు కూడా అలాంటి ఫార్చునర్లతోనే మనల్ని మోసం చేస్తారేమోనన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం రమేష్ నేరచరిత్ర బిజెపి పెద్దలకు టిడిపి నాయకత్వానికి తెలిసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవటం లేదని, మరొకపక్క అనకాపల్లిలో మైనింగ్ మీద దృష్టి పెట్టిన సీఎం రమేష్ ఇప్పటినుంచే వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని స్థానిక నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల ముందు ఇలాంటి విషయాలు బయటకు రావడం తమకు మంచిదే అని స్థానిక టీడీపీ నేతలు భావిస్తున్నారు.