నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ఫ్లాప్‌ షో – ఆనంపై ఆగ్రహం?

‘నువ్వు అడిగిన టికెట్లు ఇవ్వలేదని ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా.. రిపోర్ట్స్‌ తెప్పించుకుంటున్నా. నీ పనితీరు ఏ మాత్రం బాగోలేదు. పోటీ చేస్తే ఉద్ధేశం లేకపోతే వదిలేయాలి. అంతేకానీ ఇలా చేయడం ఎందుకు. ఇంత సీనియర్‌ నాయకుడివి జనాన్ని సమీకరించలేవా. డబ్బులిస్తారో.. బతిమిలాడుకుంటారో నాకు తెలీదు. రెండు గంటలు టైం ఇస్తున్నా. నేను వచ్చేసరికి జనం కనిపించాలి. లేకపోతే.. నా సంగతి తెలుసుగా..’ అంటూ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆత్మకూరు నియోజకవర్గం అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డిపై […]