నేడు ఐపీఎల్ 2024 సీజన్ లో హైదరాబాద్ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు , సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడనుంది
ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో సంచలనాలు సృష్టిస్తుంటే, రాయల్ చాలంజర్స్ బెంగళూరు జట్టు వరస ఓటములను మూట కట్టుకుంది , జట్టులో బౌలింగ్ విభాగం పేలవ ప్రదర్శనతో ఆ జట్టును పాయింట్ల టేబుల్ లో చిట్టచివరి స్థానంలో కొనసాగుతుంది
ఈరోజు మ్యాచ్ లో ఒకవేళ రాయల్ చాలంజర్స్ బెంగుళూరు జట్టు ఓడిపోతే , ఈ సీజన్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టు అవుతుంది. రెండు జట్ల బలాబలాలు చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది, సొంత మైదానంలో హైదరాబాద్ జట్టును ఓడించడం బెంగళూరు జట్టుకు కత్తిమీద సామే..
ప్లేయింగ్ ఎలెవన్ అంచనా :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ :
విరాట్ కోహ్లీ , డూప్లిసెస్ , విల్ జాక్స్, రజత్ పటిధార్ , కామెరూన్ గ్రీన్ , దినేష్ కార్తిక్ , లామ్ రోర్ , పెర్గసన్ , సిరాజ్ , యష్ డయాల్ , కరణ్ శర్మ