డిప్యూటీ సిఎం హత్యకు కుట్ర..

ఏపీలో ప్రశాంతమైన అనకాపల్లి లో చంద్రబాబు అనుచరుడు సీఎం రమేష్ అనుచరుల ఆగడాలు రోజు రోజుకీ మితిమీరిపోతున్నాయి. ఇటీవలే టైల్స్ షాపులో తనిఖీకి వెళ్ళిన అధికారులను, పోలీసులను అడ్డుకొని సీఎం రమేష్ నానా రభస చేసినా విషయం విదితమే ఇప్పుడు తన ప్రత్యర్థి వైసీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడి హత్యకు కుట్రలు చేస్తూ దొరికిపోయారు. ఇప్పుడు ఇదే అనకాపల్లి జిల్లాలో తీవ్ర అలజడికి కారణం అయ్యింది. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని […]