ఎన్నికల నిర్వహణకు టైం దగ్గర పడుతున్న కొద్దీ అడుగడుగునా ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఆ క్రమంలోనే కోటము ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ ఆగడాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీనితో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా టిడిపి శ్రేణుల్లో అలజడి మొదలైంది.
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి సన్నిహితుడు, అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ హత్యా రాజకీయాలకు తెరతీశాడు. ఎంతో మంది ఈ సీటు కోసం ప్రయత్నించగా బాబు రమేష్‌కు వచ్చేలా చక్రం తిప్పాడు. ఇప్పుడు ఈయన ఓటమి భయంతో అనేక పనులు చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడి హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది. ఆయన అనకాపల్లిలోని స్వగ్రామం తారువలోని ఇంటి వద్ద ఉండగా కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. డ్రోన్‌తో […]
‘అనాకపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ చాలా మంచి వాడు. నాకు అత్యంత ఆప్తుడు. కేంద్రంలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఈయన్ను గెలిపించండి’ ఇటీవల సిటీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్న మాటలివి. సారా వ్యాపారి అయిన చింతకుంట మునెయ్యగారి రమేష్ నాయుడు అలియాస్ సీఎం రమేష్ ప్యాకేజీ ఇచ్చి మరీ చిరు చేత పొగిడించుకున్నాడు. చంద్రబాబు బినామీ అయిన సీఎం రమేష్ చరిత్ర చూస్తే ఇలాంటి వ్యక్తా అనిపించకమానదు. అతడి […]
‘అనాకపల్లి ఎంపీగా సీఎం రమేష్‌ను, దాని పరిధిలోని కూటమి అభ్యర్థులను గెలిపించిండి. మనమంతా అభివృద్ధిని చూస్తాం’ అంటూ ఇటీవల సినీ నటుడు చిరంజీవి వీడియో విడుదల చేశారు. ఇందులో రమేష్ ఆయన పక్కనే ఉన్నారు. దీంతో చిరు కూటమికి సపోర్టు చేస్తున్నాడంటూ మెగా అభిమానులు, ముఖ్యంగా జనసైనికులు డ్యాన్స్ చేస్తున్నారు. అసలు వీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే మెగా బిగ్ బ్రదర్ అంటే తెలుగు తమ్ముళ్లకు చెప్పలేనంత కోపం ఉంది. అడపాదడపా మీటింగ్‌లలో దానిని బయట పెడుతూనే […]
‘నేను తెలుగుదేశంలో చాలా సీనియర్. పార్టీ కోసం చాలా చేశా. అనకాపల్లి పార్లమెంట్ సీటు నా కుమారుడు విజయ్‌కు అడిగే హక్కు నాకుంది. బయటి నుంచి వచ్చే వారికి ఇస్తానంటే ఒప్పుకొంటానా. చంద్రబాబు నాయుడిని గట్టిగానే అడుగుతా. ఎలా ఇవ్వరో చూస్తా’ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చింతకాయల అయ్యన్న పాత్రుడి మాటలివి. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ఉన్నాడు. కానీ అయ్యన్న నోరు మెదపడం లేదు. చాలాకాలం నుంచి అయ్యన్న అనాకపల్లి ఎంపీ టికెట్‌ను […]
ఇటీవల ఒక టైల్స్ షాపులో తనిఖీలు జరుగుతుంటే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అడ్డుకొని దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే . ఆ పై అధికారులు పిర్యాదు మేరకు నేడు అనకాపల్లి డీఎస్పి విచారణ చేపట్టారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఒక టైల్స్ షాప్ లో తనిఖీలకు వెళ్ళిన డిఆర్ఐ అధికారులను కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అడ్డుకుని దుర్భాషలు ఆడడమే కాకుండా, వారిని బెదిరించి వారి చేతిలోని ఫైళ్లను సైతం లాక్కొని […]
2014 ఎన్నికల్లో వైజాగ్ నుండి ఎంపీ అభ్యర్థిగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సతీమణి, వైఎస్ జగన్ తల్లి గారైన వైయస్ విజయమ్మ వైసీపీ నుండి బరిలోకి దిగగా… కడప వాళ్లు వైజాగ్ లో గెలిస్తే వైజాగ్ లో భూములు కబ్జా చేస్తారు, కడప నుండి పంచెలు కట్టుకుని వచ్చి మీ వ్యాపారాలన్నీ నాశనం చేస్తారు. ఖూనీలు చేస్తారు అని టీడీపీ మనుషులని పెట్టించి మరీ ప్రచారం చేసింది, నారాయణ విద్యాసంస్థల్లో పని చేసే ఉద్యోగులతో […]
ఎక్కడ ఏ తప్పుడు పని జరిగినా దాని వెనకాల తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు అన్నది విధితమే… మొన్న విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కంటైనర్ కావచ్చు అంతకు ముందు జరిగిన అనేక సాంఘిక కార్యకలాపాలు కావచ్చు మూలాలు ఏంటి అని వెతికితే కచ్చితంగా దాని మూలాలు తెలుగుదేశం పార్టీలోనే కనబడ్డాయి.. ఆ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం డిఆర్ఐ అధికారులను బెదిరించిన నేపథ్యంలో టిడిపి జనసేన బిజెపి కూటమి ఎంపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ […]
రాజకీయాల్లో ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం అర్థంలేని ఆరోపణలు గుప్పించటం ఏమాత్రం వాస్తవం కాని తప్పుడు ప్రచారాలతో దాడి చేయడం, ఆయా వ్యక్తులపై ఉన్నవి లేనివి బురద జల్లుతూ వ్యక్తిత్వ హననానికి పూనుకోవటం నిత్యం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ కోవలో తెలుగుదేశం పార్టీ నేతలు, టీడీపీ అధిష్టానం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారు. తమ అనుకూల ఎల్లో మీడియా, అనుబంధ సోషల్ మీడియా విభాగాలతో తప్పుడు ప్రచారాలు చేస్తూ బట్ట కాల్చి నెత్తిన వేయటం తెలుగుదేశం […]
బీజేపీ ఎంపీ, అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై కేసు నమోదైంది. షెల్ కంపెనీ ద్వారా ఫోర్జరీ సంతకాలు చేసి సుమారు రూ.450 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సినీ నటుడు తొట్టెంపూడి వేణు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కుమారుడు కావూరి భాస్కర్‌రావు పిర్యాదు చేశారు. కాగా సీఎం రమేష్ బీజేపీ ఎంపీగా ఉంటూ ఆ పార్టీకి ఒక్క రూపాయి కూడా ఎలాంటి ఫండ్ ఇవ్వకుండా కాంగ్రెస్ కు 30కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ […]