గత కొన్నేళ్లుగా మంచు విష్ణుకు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. చివరి హిట్ చిత్రంగా నిలిచిన ఆడో రకం ఈడో రకం చిత్రం వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తోంది. ఈ ఎనిమిదేళ్లలో ఎంత ప్రయత్నం చేసినా హిట్ మాత్రం విష్ణుకు అందని ద్రాక్షగా మిగిలింది. దీంతో కన్నప్పతో మంచు తనను విష్ణు తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ […]
నాగ చైతన్యకు గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ లేదు. థాంక్యూ, లాల్ సింగ్ చద్దా డిజాస్టర్లు కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ కూడా నిరాశ పరిచింది. దీంతో ఈసారి ముచ్చటగా మూడోసారి చందు మొండేటితో జత కట్టాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ప్రేమమ్, సవ్యసాచి వచ్చాయి. తాజాగా మూడోసారి దేశభక్తి కథతో తండేల్ తో వస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ […]
టిల్లు స్క్వేర్ తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపిన సిద్ధు జొన్నలగడ్డ ప్రేక్షకులను మరోమారు ఓటిటిలో అడుగుపెట్టాడు. డీజే టిల్లు సీక్వెల్‌గా మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కాగా సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించడం విశేషం. తొలిసారి గ్లామర్ రోల్ లో నటించిన అనుపమకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా సిద్దు కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ ఫిదా […]
కేవలం మూడు వారాల్లోనే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 5న విడుదలైన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కావడంతో కేవలం మూడు వారాల్లోనే ఓటిటి గడప తొక్కడం విశేషం. విజయ్ దేవరకొండ, మృణాళిని ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. కాగా గత […]
ఈ ఏడాది మలయాళ చిత్రాలకు కాలం కలిసి వచ్చినట్లుంది.. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కుతున్న మాలీవుడ్ చిత్రాలు వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పటికే ప్రేమలు 100 కోట్ల క్లబ్ లో చేరగా, ది గోట్ లైఫ్ 150 కోట్లు రాబట్టింది. మంజుమ్మల్ బాయ్స్ అయితే ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి మలయాళ చిత్రాల్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ సినిమా 100 కోట్ల క్లబ్ […]
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన భీమా మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించిన భీమాకి కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహించగా ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు. కాగా ఈ చిత్రంలో గోపీచంద్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. మరోవైపు రామాగా […]
రహీమ్ సాబ్ అని పిలువబడే సయ్యద్ అబ్దుల్ రహీమ్ గారు 1950 నుండి 1963లో మరణించే వరకు భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు కోచ్ మరియు మేనేజర్ గా ఉన్నారు. అతను మోడరన్ ఇండియన్ ఫుట్‌బాల్ కి ఈయన్ని ఆర్కిటెక్ట్ అంటారు . వృత్తి రీత్యా ఉపాధ్యాయులు.. కోచ్‌గా ఉన్న పదవీకాలం భారతదేశంలో ఫుట్‌బాల్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది, ఆయన టైంలోనే మనల్ని “బ్రెజిల్ ఆఫ్ ఆసియా” అని పిలిచేవారు.. రహీమ్ సాబ్ ఆధ్వర్యంలో, భారత ఫుట్‌బాల్ […]
బాలీవుడ్ లో అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు పుష్పకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలున్నాయి.. ఇప్పటికే సుకుమార్ తనదైన శైలిలో పుష్ప2 ను తెరకెక్కిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 నార్త్ ఇండియన్ రైట్స్ ని ఏఏ ఫిల్మ్స్ […]
హిట్ అనే పదానికి దూరమై చాలాకాలం అయినా కూడా ఆది సాయి కుమార్ చేతినిండా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. తాజాగా కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే మరో కొత్త సినిమాతో పలకరించబోతున్నాడు. నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించడం విశేషం. కాగా ఈ చిత్రానికి వీరభద్రం దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆది సాయి కుమార్, వీరభద్రం కాంబోలో చుట్టలబ్బాయ్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అనిపించుకుంది. […]
తేజ సజ్జా మరో సూపర్ హీరో కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే హనుమాన్ లో సూపర్ హీరోగా నటించి కలెక్షన్స్ కొల్లగొట్టిన తేజ సజ్జా మరోసారి అలాంటి సూపర్ హీరో కథనే ఎంచుకోవడం విశేషం. తాజాగా నేడు మూవీ మేకర్స్ ‘మిరాయ్’ చిత్ర గ్లింప్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ‘అనగనగా ఓ సామ్రాట్ అశోక్.. చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం.. ఆ పశ్చాత్తాపంతో వెలుగు చూసిన ఓ దేవ రహస్యం.. అదే […]