2014 సంవత్సరం మలయాళ చిత్రాలకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం,గోట్ లైఫ్ – ఆడు జీవితం లాంటి హిట్స్ తో అన్ని భాషల ఇండస్ట్రీలను ఆకర్షించిన మాలీవుడ్ చిత్రాలు తాజాగా మరో యాక్షన్ కామెడీ చిత్రంతో వార్తల్లోకి వచ్చింది. గతేడాది రోమాంచం అనే హారర్ కామెడీతో సాలిడ్ హిట్ కొట్టిన జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఆవేశం అనే చిత్రం తొలిరోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫహద్ ఫాజిల్ హీరోగా […]
మరో ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకుడిగా మారనున్నారు. ఇప్పటికే లారెన్స్, ప్రభుదేవా, అమ్మ రాజశేఖర్, విజయ్ బిన్నీ లాంటి వాళ్ళు కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన వాళ్లే. కాగా వీరిలో లారెన్స్, ప్రభుదేవా వరుస విజయాలతో స్టార్ దర్శకులుగా మారిపోయారు. అమ్మ రాజశేఖర్ అవకాశాల వేటలో వెనుకబడగా విజయ్ బిన్నీ మాత్రం ‘నా సామి రంగా’ తో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టారు. తాజాగా ఇప్పుడా కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ల జాబితాలోకి గణేష్ మాస్టర్ కూడా చేరిపోయారు. ఇప్పటికే […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప ది రూల్’ సినిమా టీజర్ విడుదలైంది. సోమవారం అల్లు అర్జున్ పుట్టినరోజు పురస్కరించుకుని చిత్రబృందం విడుదల చేసిన పుష్ప టీజర్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. కాగా పుష్ప కు సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప ది రూల్ పై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. కాగా ఆ అంచనాలను […]
మలయాళం సినిమాలకు ఈ ఏడాది బాగా కలిసి వచ్చినట్లుంది. మలయాళ పరిశ్రమలో పరిమిత బడ్జెట్ తో సినిమాలను రూపొందుతాయన్న విషయం తెలిసిందే. కానీ మంచి కథను సరైన కథనంతో తీసి బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటుంది మలయాళ పరిశ్రమ. ఇప్పటికే ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ భారీ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) కూడా వంద కోట్ల క్లబ్ లో చేరింది. […]
కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. వైసీపీ నుంచి అవినాశ్ రెడ్డి, టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. ఈ త్రిముఖ పోరులో షర్మిల ప్రభావం కీలకంగా మారనుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి రావటానికి ఆ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు ప్రధాన కారణం. దీంతో ఏపీలో ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా 9 గ్యారంటీలతో ఏపీ ఎన్నికల బరిలోకి […]
‘ఎన్నికల సంఘం ఈనాడు దినపత్రికకు ఎందుకు లొంగిపోయింది? అందులో వార్తలు రావడం.. సంఘం చర్యలు తీసుకోవడం ఏంటి?.. ఆ పేపర్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్నో తప్పుడు రాస్తులు రాస్తున్నారు. వాటిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. జరుగుతున్న పరిణామాలను చూసి ఎన్నికల వ్యవస్థను రామోజీరావు నడుపుతున్నాడా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది’ అని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం నేతలు నియోజకవర్గాల్లో ఇష్టానుసారంగా ఎన్నికల కోడ్ను ఉల్లఘిస్తున్నారు. […]
పిఠాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చి హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు.. పిఠాపురం లో రెండు రోజులు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ నేడు పాదగయ క్షేత్రం లోని కుకుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవార్లతో పాటు పురు హుతిక శక్తి పీఠం లో పూజలు నిర్వహించారు.. అనంతరం శ్రీపాద వల్లభ క్షేత్రాన్ని దర్శించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని రెండు గంటల్లో ముగించుకుని కుమారపురం గ్రామంలో ఆయన బస చేస్తున్న […]
ప్రముఖ కోలివుడ్ యాక్టర్ డేనియల్ బాలాజీ (48) గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి ఛాతినొప్పితో బాధపడుతున్న డేనియల్ బాలాజీని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు తమిళ,తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమిళ చిత్రాలతోనే కాకుండా తెలుగు చిత్రాల్లో కూడా డేనియల్ బాలాజీ నటించడం గమనార్హం. టీవీ సీరియళ్ళలో నటించడం ద్వారా నటన మొదలుపెట్టిన డేనియల్ బాలాజీ తమిళంతో పాటు […]
చంద్రబాబు నాయుడు తన పెత్తందారీ మనస్తత్వాన్ని మరొక సారి బయట పెట్టుకున్నారు. ఎలక్షన్ ప్రచారం లో భాగంగా శింగనమల లో ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభ లో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ ఓక టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చాడు జగన్ మోహన్ రెడ్డి గొప్పొడు అంటూ చులకనగా మాట్లాడారు. అసలు టీడీపీ లో టికెట్ రావాలంటే వందల కోట్ల తో డబ్బు సంచులతో వస్తేనే టికెట్ లు ఇస్తారు […]
గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు చోట్ల ప్రజల అభిమానం సంపాదించలేక ఓటమి పాలయిన పవన్ కళ్యాణ్ ఈసారి తన అదృష్టం పిఠాపురం నుండి పరీక్షించుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురాన్నే ఎంచుకోవడానికి కారణం ఆ నియోజక వర్గంలో కాపు ఓట్లు అధికంగా ఉన్నాయనే వాదన బలంగా వినపడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ కి పిఠాపురం కూడా ఏం అంత ఈజీ కాదు అనే వాదన బలపడుతోంది. కాపు ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నంత మాత్రాన ఆ నియోజకవర్గం […]