ఎన్నిలక మేనిఫెస్టో.. Chandrababu : ఇది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి భగవద్గీత అయితే.. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మాత్రం చిత్తు కాగితం. ఎందుకంటే ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆయనకు హామీలు ఘనంగా ప్రకటించాడే తప్ప.. జగన్‌లా నెరవేర్చలేదు. అధికారంలోకి రావడం కోసం బాబు ప్రతి ఎన్నికల్లో వందల సంఖ్యలో హామీలు గుప్పించే బాబు సీఎం అయ్యాక మాత్రం వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. గత చరిత్ర ఇదే చెబుతోంది. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక […]
బిల్డప్ బాబాయిలా హామిలిచ్చేసి వాటిని అమలుచేయాల్సి వస్తే గజినీలా మారిపోయే చంద్రబాబు గిరిజనుల అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని తన టీడీపీ పత్రిక చైత్యనరథంలో రాసుకున్నాడు. కానీ ఒకసారి చంద్రబాబు గిరిజనులకిచ్చిన హామీలను వాటి అమలుకు తీసుకున్న చర్యలను గమనిస్తే భయంకర నిజాలు బయటపడతాయి. అసలు గిరిజనుల అభివృద్ధికి వీసమెత్తు కృషి కూడా చేయని చంద్రబాబు గతంలో గిరిజనులకిచ్చిన హామీలను ఓసారి పరిశీలిద్దాం. 2014లో గిరిజన సోదరులకు 20కి పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు చిత్త శుద్ధితో ఒక్క […]
నిన్న రాత్రి చంద్రబాబు – పవన్‌కళ్యాణ్ విందు జరిగింది. ఆ భేటీలో ఆరు హామీలపై సమాలోచన జరిపి ఏకాభిప్రాయానికి వచ్చారని చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో ఒక మినీ మానిఫెస్టోని విడుదల చేసిన బాబు, ఇప్పుడు పవన్‌తో భేటీ అనంతరం మరొక ఆరు హామీలను మేనిఫెస్టోలో చేర్చనున్నారు. ఇద్దరూ కలిసి నెలాఖరున తిరుపతిలో జరగబోయే బహిరంగ సభలో వీటిని విడుదల చేయనున్నారు. అయితే, వీటిలోని “ప్రతి చేతికి పని ప్రతి […]
2014 ఎన్నికల కాలంలో ఆంధ్రప్రదేశ్ ని సింగపూర్, జపాన్, జర్మనీ చేస్తానని ఊదరగొట్టిన చంద్రబాబు ఈ సారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేస్తానని చెప్పబోతున్నాడా?. ఏమో చెప్పినా చెప్పొచ్చు అనిపిస్తుంది రెండు రోజుల క్రితం టీడీపీ ఆఫీషియల్ పేజీలో వచ్చిన ఉచిత బస్సు ప్రయాణం పోస్టర్ చూస్తే. ముందు మనం left hand drive, right hand drive ల మద్య వత్యాసం తెలుసుకొందాం. ఏదైనా ఫోర్ వీలర్ కానీ, హెవీ వెహికల్స్ కానీ డ్రైవర్ […]
1995 సంవత్సరం. ఫ్రెష్ గా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన బాబు మొట్ట మొదటిగా గ్రంధాలయ పుస్తకాల్లో 70 లక్షల కుంభకోణం చేసిన తర్వాత రెండో కుంభకోణానికి కూడా పాఠ్య పుస్తకాలనే ఎంచుకొన్నారు . ఈసారి ఇంటర్మీడియట్ పుస్తకాలు భోంచేశారు . సాధారణంగా ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కోర్సును అప్డేట్ చేసి, తిరిగి ముద్రించాలని బోర్డు వారి నిబంధన. దానిని అనుకూలంగా చేసుకొని పాఠ్య పుస్తకాల్లోని పేజీలను, క్వాలిటీని తగ్గించి, ఇష్టానుసారంగా రేటును పెంచి, […]
కొద్దిరోజులుగా తెలుగుదేశం మేనిఫెస్టో దిగాలుగా ఉంటోంది. ఎవరితోనూ మాట్లాడ్డం లేదు. పాత సినిమాల్లోని శాడ్ సాంగ్స్ పెట్టుకుని కన్నీరుమున్నీరుగా ఏడుస్తోంది. దీనికి కారణమైన బాబోరు అక్కడికొచ్చి ‘ఏమైంది మేనిఫెస్టో.. ఎందుకిలా ఇలా ఉన్నావ్?’ అనడిగారు. ‘అంతా మీ వల్లే.’ అంది. ‘నేనేం చేశాను?’ ‘అప్పుడే మర్చిపోయారా?, అవున్లే మీకెక్కడ గుర్తుంటుంది. ఏనాడైనా నన్ను సక్రమంగా అమలు చేసుంటే కదా.. 2014లో ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చి తీరా గెలిచాక మేనిఫెస్టోని దాచేసిన చరిత్ర మీది. జగనన్న తన మేనిఫెస్టోని భగవద్గీతలా […]
చెరుకు రైతులను ఆదుకోవడం అంటే రైతులు పండించిన చెరుకు గడలు మొత్తం తినాలేమో అనుకోని, ఆవిధంగా హామీ ఇస్తున్నాడా ఏంటి లోకేష్.. ? . 2000 సంవత్సరంలో రాష్ట్రాన్ని ఒకవైపు కరువు నాశనం చేస్తుంటే.. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతులను ప్రజలను కరెంటు చార్జీలు పెంచి నాశనం చేశాడు. ఆంధ్రరాష్ట్రంలో రాజుగా బ్రతుకుతున్న రైతు పక్క రాష్ట్రాలలో వలసకూలీ అయ్యేలా చేసింది చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలినాక విభజిత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా […]
తొందరపడిన టీడీపీ కోయిల ముందే కూసింది.. అందుకే పూర్తి స్థాయి మేనిఫెస్టోని రూపొందించక ముందే మహానాడు సభ ఫెయిల్ కాకుండా ఉండటం కోసం మహానాడులో మేనిఫెస్టో అంటూ టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం కలిగించటం కోసం 2023, మే లో మినిమేనిఫెస్టో ప్రకటించింది. అంత ముందే ప్రకటించారంటే ప్రజల గురించి ఎంత ఆలోచనో అనుకుంటే అది పొరపాటే.. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. అక్కడ పోటీ చేసే అన్ని పార్టీల హామీలలో ఒక్కోటి లేపేసి కలిపి ప్రజల […]
అధికారం, హోదా కొంతమంది ప్రజలకు మేలు చేయడానికి వాడితే, మరికొంత మంది ఆ హోదాని అడ్డుపెట్టుకుని తమకి, తమ వారికి లబ్ది చేకూర్చడానికి వాడుతూ ఉంటారు.. ఇటీవల తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆరెస్ పార్టీ ఓటమి పాలయ్యాక గత 9ఏళ్ళుగా ఆ పార్టీలో ఉన్న నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టి ఎలా ప్రభుత్వ ఖజానాకి చిల్లు పెట్టారో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సంచలనం సృష్టించిన ఉదంతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ మాజీ శాసన సభ్యులు ఆసన్నగారి జీవన్ […]
మహిళలను మోసం చేసేందుకు మోసపూరిత హామీలు.. అధికారం కోసం పక్క పార్టీ హామీలపై ఆధారపడే నైజం.. మామూలుగానే మైకు పట్టుకుంటే మాటలు కోటలు దాటే చంద్రబాబు నాయుడికి.. మేనిఫెస్టో, హామీలు అంటే మరీ చిన్నచూపు. అసలు చెయ్యగలమా లేదా అనే ఆలోచన లేకుండా ఎడాపెడా హామీలిచ్చేయ్యడం తరువాత మేనిఫెస్టోను కనపడనియ్యకుండా దాచెయ్యడం టీడీపీ ప్రత్యేకత.. నాయకుడంటే ప్రజలకు తోడుండాలి.. కష్టమొచ్చినా నష్టమొచ్చినా మాట తప్పకూడదు మడమ తిప్పకూడదు. కానీ అలాంటి ఆలోచన ఏ కోశానా లేని పద్ధతి […]