పెందుర్తిలో జనసేన అభ్యర్ధి పంచకర్ల రమేష్ బాబు తరుపున ప్రచారానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధి పార్టీ వైసీపీ మీద పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదీప్ రాజ్ ఒక బచ్చా అంటూనే నియోజకవర్గంలో అందరు అదీప్ రాజ్ అంటే హడలిపోతున్నారంటూ మాట్లాడారు. దీని మీద పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెందుర్తిలో దగ్గర దగ్గరగా లక్ష మంది నాకు ఓట్లు వేసి […]
తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య పొత్తు విషయంలోనే అనేక రాజకీయాలు నడిచాయి. ఇక టికెట్ల కేటాయింపు సమయంలో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. ఇప్పటికి కూడా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతల విభేదాల సెగ తగ్గలేదు. గొడవలు పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం బాబు.. పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టుకుని మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో ప్రధాని మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఏపీ అధ్యక్షురాలు దుగ్గబాటి […]
ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ఎంత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అధికార, ప్రతిపక్ష పార్టీల వాగ్వాదాలు, వాదోపవాదాలు, ఎన్నికల ప్రచారాలు, మేనిఫెస్టోల ప్రకటనలు ఇలా అనేక రకాలుగా రాష్ట్రంలో వేడిని పుట్టిస్తున్నాయి. అయితే రాష్ట్రమంతా జరిగే ఎన్నికలు ఒక ఎత్తు అయితే పిఠాపురం లో జరిగే ఎన్నికలు మరొక ఎత్తుగా మారాయి. పిఠాపురం నియోజకవర్గ ప్రజలతోపాటూ రాష్ట్ర ప్రజల అందరి దృష్టి అక్కడే ఉంది. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ […]
నువ్వు నా పార్టీనా.. తెలుగుదేశంనా.. భారతీయ జనతా పార్టీనా అనవసరం. గంటల లెక్కన కాల్షీట్లు ఇస్తున్నా. కావాలంటే కొనుక్కోండి. వచ్చి మైకు పట్టుకుని ఊగిపోతా’ ఎన్నికల సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధోరణి ఇది. ధన సేనానిగా మారిపోయి అందినకాడికి తీసేసుకుని ఫామ్‌హౌస్‌కు తరలిస్తున్నాడు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ పవన్ కాల్షీట్ రేటు పెరిగిపోయింది. ప్రచారం పేరుతో కోట్ల రూపాయలను అభ్యర్థుల నుంచి వసూలు చేస్తున్నాడు. ఈయన తొలి ప్రాధాన్యం బాగా డబ్బున్న వారికే. […]
ఎన్నికలకు ఇంకా కేవలం రెండు వారాల గడువు కూడా లేదు. కాగా ఎన్నికల సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనంతరం రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే.. బొబ్బిలి సిద్ధమేనా..? ఇంతటి ఎండలో కూడా చిక్కటి చిరునవ్వులతో.. ఏమాత్రం […]
2024 సార్వత్రిక ఎన్నికలకు రెండు వారాల సమయం కూడా లేదు దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ పార్టీ అధ్యక్షులు జోరుగా తమ ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొదటి సభ ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో మెయిన్ రోడ్ సెంటర్లో, రెండో సభ మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని […]
ఎన్నికలు దగ్గర పడడంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. గెలుపు లక్ష్యంగా ఆయా పార్టీల నాయకులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ కోవలోనే పవన్ కళ్యాణ్ కూడా, అయితే రాష్ట్ర రాజకీయాలలో పవన్ గెలుపోటములు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి అని చెప్పొచ్చు … పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు పై ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నిజానికి నాయకుడు అనే వాడికి తనను తాను గెలిపించుకోవడమే కాకుండా తనతో పాటు మరొక పదిమందిని గెలిపించుకునే […]
ఎన్నికల యుద్ధంలో ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే.. అయితే అవి శృతిమించినప్పుడు మాత్రం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి సమాజంలో ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గం లో చోటుచేసుకుంది. రాజకీయపరమైన విమర్శలు తప్పితే ఏనాడూ వ్యక్తిగతమైన దూషణలు చేయని కన్నబాబుకి ఒకసారిగా కోపం కట్టలు తెంచుకుంది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి పై నిప్పులు చెరిగే పరిస్థితి తీసుకు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం కాకినాడ పరిసర […]
ఏపీ ఎన్నికల సంగ్రామంలో మరో కీలక ఘట్టం నిన్నటితో ముగిసింది. ఎన్నికల పోరులో ఏఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు నిలబడుతున్నారో , స్వతంత్రులకు ఏ సింబల్ కేటాయించారో ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. మిగతా అభ్యర్థులు, గుర్తుల కన్నా జనసేన గుర్తు, ఆ గుర్తు పై పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఎన్నికల చరిత్రలో లేని గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే జన సేన పార్టీ పోటి చేసే స్థానాల్లో మాత్రమే వారికి గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఎలక్షన్ […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపు నేతల్ని ఉద్దేశించి చేస్తున్న విమర్శలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా వైసీపీ కాపు ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ఆయనకు వారిని విమర్శించే అర్హత లేదని అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఓడించి తీరుతానని ముద్రగడ సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ని ఎన్నికల్లో ఓడించకపోతే నా పేరుని ముద్రగడ […]