ఆంధ్ర ప్రదేశ్ లోఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించడం కష్టమేనని ప్రతిపక్ష పార్టీ నేతలు భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలకు అశేష జనాధారణ పొందడమే దీనికి సంకేతంగా చెప్పవచ్చని ప్రతిపక్ష పార్టీ నాయకులు అనుకుంటున్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష […]
ఒక్క తప్పటడుగుతో జంగా కృష్ణమూర్తి రాజకీయ జీవితం ప్రశ్నార్థకమైపోయింది. ఏదో చేస్తాడని చంద్రబాబు నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయుల్ని నమ్ముకున్నందుకు ఇంత కాలం సంపాదించుకున్న మంచిపేరు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. 2014 నుంచీ అండదండగా ఉన్న వైసిపిని కాదని గురజాల టికెట్ కోసం టీడీపీ వైపు వెళ్లే ప్రయత్నం చేసిన జంగా లావుతో పాటు టీడీపీ కండువా కప్పుకోవాల్సిందే కానీ టికెట్ ఇస్తామన్న చంద్రబాబు మాట నమ్మలేక కండువా కప్పుకోకుండా ఆగిపోయారు. చివరికి గురజాల టీడీపీ టికెట్ యరపతినేనికే […]
పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుంది. పెత్తందారులకు టికెట్లు అమ్ముకున్న వ్యక్తిగా చరిత్రలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మిగిలిపోనున్నారు. పార్లమెంట్ స్థానాల కేటాయింపు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. తెలుగుదేశంలో మనుగడ సాధించాలన్నా.. ఎన్నికల్లో ఆ పార్టీ బీ ఫారంపై పోటీ చేయాలన్నా ధన బలం ఉండాల్సిందే. బాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు డబ్బు మూటలు ఇస్తేనే అవకాశాలు కల్పిస్తారు. శుక్రవారం […]
రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనడానికి తాజా ఉదాహరణ జంగా కృష్ణమూర్తి.. 1999 లో మొదటిసారి ఎమ్మెల్యే గా గురజాల నియోజకవర్గం నుండి గెలిపొందిన ఆయన, 2004 లో మరోసారి ఎన్నికయ్యారు. కాగా 2009 లో కాంగ్రెస్ నుండి, 2014 లో వైసీపీ నుండి వరసగా రెండుసార్లు ఓటమిపాలయ్యాడు.. 2014 లో ఓటమి చెందినా జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఎంఎల్సీ ఇచ్చి, వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమించి ఆయనకు తగిన గౌరవం ఇచ్చాడు.. […]
మాజీ యంపీ లావు గొంతు సన్నబోతోంది. విశాఖనూ, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన భారీ డ్రగ్స్ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించినది కాగా, ఆ సంధ్య ఆక్వా టీడీపీ పెద్దలకు బాగా కావాల్సినవాళ్ళది. పైగా సొంత సామాజిక వర్గం వాళ్ళది. దాంతో వెంటనే సోషల్‌మీడియాలోకి దిగిపోయిన తెలుగుతమ్ముళ్లు ఆ మురికిని వైసీపీకి అంటించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైసీపీ సోషల్‌మీడియా వారు కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో… వైసీపీ అఫిషియల్ […]
అయిదుగురు ఆశావహుల మద్య దోబూచులాడుతున్న నరసరావుపేట టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఎట్టకేలకు 2019 లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి అరవింద బాబే దక్కించుకొన్నారు. టీడీపీ విడుదల చేసిన మూడో లిస్టులో చదలవాడ అరవింద బాబు పేరు ఖరారు అయ్యింది. 2019 లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి పై ముప్పై రెండు వేల పై చిలుకు ఓట్లతో ఓటమి పాలైన చదలవాడ ఆ తరువాత 2022 మార్చ్ వరకూ ప్రజా క్షేత్రంలో కనపడలేదు. ఆ తరువాత అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో […]
ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు పన్నిందా.. చాలా కాలంగా బయటపడుతున్న సంఘటనలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. విశాఖపట్నంలో తెలుగు తమ్ముళ్లకు చెందిన సంధ్య ఆక్వా కంపెనీలో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన వారు ఇంటర్నేషనల్ డ్రగ్ డీలర్లతో సంబంధాలు నెరుపుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని యువతను మత్తులో ముంచేందుకు ప్రయత్నించినట్లు వెలుగు చూసింది. దీంతో చంద్రబాబు నాయుడు, లోకేశ్ ఉలిక్కిపడ్డారు. దొంగే దొంగా.. […]
విశాఖపట్నంలో డ్రగ్స్ కలకలం రేగింది. తెలుగుదేశానికి చెందిన వ్యక్తుల కంపెనీలో 25 వేల కిలోల డ్రగ్స్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన జిన్ లియన్ యన్ గ్యాంగ్ నౌక ఈనెల 16వ తేదీన విశాఖ పోర్టు టెర్మినల్–2కు చేరుకుంది. ఈ షిప్‌లోని ఎస్‌ఈకేయూ 4375380 నంబర్ కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నాయని ఈనెల 18న ఇంటర్‌పోల్ నుంచి సీబీఐకి సమాచారం అందింది. సీబీఐ ఎస్పీ గౌరవ్ మిట్టల్ […]
వైస్సార్సీపీ అధినేత జగన్ నర్సరావు పేట ఎంపీ టికెట్ బీసీ లకు ఇవ్వాలని తలచి ప్రస్తుత ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలను గుంటూరు నుండి పోటీ చేయమని కోరగా అలిగి వైసీపీ ని వీడి టీడీపీ లో జాయిన్ అయిన లావు పల్నాడు పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా తన సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ జిల్లా మొత్తం మీద ఒక్క బీసీ అభ్యర్థిని కూడా టీడీపీ తరపున పోటీ చేయకుండా నిలవరించే ప్రయత్నం […]
నరసారావుపేట అసెంబ్లీ టికెట్ విషయంలో అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు లావు శ్రీకృష్ణదేవరాయులు ఆడుతున్న ఆటలు ఓ సీనియర్ నాయకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. రోజుకో పేరు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చదవలవాడ అరవింద్‌బాబుకు అవకాశం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే లావు అడ్డుపడుతూ తన సామాజికవర్గం వారికి సీటు ఇప్పించాలని చూస్తున్నారు. ఈ వ్యవహారంపై కొద్దిరోజులుగా తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అరవింద్బాబుకే టికెట్ ఇవ్వాలంటూ పాలపాడుకు చెందిన పులిమి […]