ఏపిలో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులు తమ నామినేషన్ అట్టహాసంగా వేశారు వారితో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల కీలక నాయకులు స్వతంత్రులుగా పోటీలో నిలిచి తమ అభిమానులు వెంటరాగా కోలాహలంగా తమ నామినేషన్ లను దాఖలు చేశారు. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి ఉండి నియోజకవర్గం. ఇక్కడ కూటమి తరుపున టీడీపీ నుండి ఏపీ లోనే అత్యంత వివాదాస్పదుడైన రఘు రామ కృష్ణంరాజు పోటీలో వున్నారు. అయితే ఇదే ఉండి నుండి […]
ఇంకా పొత్తు కుదరకముందే తనని తాను కూటమి నుండి నర్సాపురం అభ్యర్థిగా ప్రకటించేసుకున్న రఘురాం కృష్ణ రాజుకు కాదని నర్సాపురం టికెట్ ను శ్రీనివాసవర్మ కు కేటాయించింది బీజేపీ. దెబ్బకి కరెంట్ షాక్ తగిలిన కోతిలా బిక్కచచ్చి ఏం చేయాలో తోయక బాబును బ్లాక్మైల్ చేయగా తన జుట్టు రఘురాం కృష్ణ రాజు చేతిలో పెట్టిన బాబు టీడీపీ తప్పక గెలిచే సీట్ అయిన ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఆ రాజుకు కేటాయించాడు. కుప్పంలోనే నమ్మకం లేని […]
ఒకవైపు రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటుంటే , మరోవైపు తన కుంభకోణాలు తన వెంట పడుతున్నాయి. రెండిటితో ఎటు తేల్చుకోలేక రఘురామ కృష్ణ రాజు సతమతం అవుతున్నాడు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరుపున గెలిచిన కొన్ని రోజులకే పార్టీకి దూరమయ్యాడు, అందుకు ప్రధాన కారణం ప్రభుత్వ వ్యతిరేక ప్రాజెక్టులను రఘురామ కృష్ణం రాజు చేయాలి అనుకోవడం అందుకు జగన్ మోహన్ రెడ్డి సముఖత చూపకపోవడంతో రఘురామ దూరం అయ్యాడు. అలా దూరమైన రఘురామకృష్ణంరాజు గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీలో చేరిన రఘురామ కృష్ణంరాజులకు బీజేపీ షాక్ ఇచ్చింది. కూటమి తరపున సీట్ల మార్పునకు చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను బీజేపీ తిరస్కరించింది. దీంతో నరసాపురం ఎంపీ టికెట్‌పై రఘురామ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఇటీవల జరిగిన జెండా సభలో కూటమి తరుపున నర్సాపురం ఎంపీగా తానే పోటీ చేస్తానని రఘురామ ప్రకటించాడు. కానీ అనూహ్యంగా బీజేపీ నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మను ప్రకటించింది. ఏపీ బీజేపీ […]
రఘురామకృష్ణరాజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారాడు. నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అలిగాడు. తనకు మరోచోట అవకాశం ఇవ్వాలని, లేకపోతే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కావాలని తప్పుడు ప్రచారం చేయించారని, డబ్బుతో ఎల్లో మీడియా ద్వారా ఏ విధంగా దుష్ప్రచారం చేయించారో ప్రజలకు చెప్పేస్తానని బెదిరించినంత పని చేయడంతో బాబు తలొగ్గారు. రఘురామను టీడీపీలో చేర్చుకున్నారు. ఉండి నియోజకవర్గ అసెంబ్లీ సీటు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడే పార్టీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. ఉండి […]
జగన్ పేరు చెప్పుకుని నేను గెలవడం ఏంట్రా ఇడియట్స్, నా సొంత బొమ్మ మీద గెలిచా. నా స్థాయి ఏంటో తెలుసా, నా అంతస్తు మీకేమైనా అర్థం అవుద్దా అంటూ తనో తల పండిన రాజకీయవేత్త లాగా తనను తాను భావిస్తూ, బీజేపీ పెద్దలు తనకు నిత్యం టచ్ లో వుంటారని, సీబీఐ, ఈడీ లు ఎప్పుడు ఎవరి మీద దాడులు చేస్తారో తనకు ముందే తెలిసిపోతుంది అనీ, రాష్ట్ర రాజకీయాలను ఢిల్లీ నుండి ఏలుతున్నట్లుగా బిల్డప్ […]
ఉండి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆవిర్భావం తరువాత కేవలం ఒక్కసారి మాత్రమే ఓడిపోయింది. అది 2004 లో వైఎస్ఆర్ ప్రభంజనం లో మాత్రమే. అలాంటి చోట ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పిల్లి మొగ్గలతో మూడు గ్రూప్ లుగా విడిపోయింది. ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ వ్యవహారాలు టీడీపీ కార్యకర్తలలో కాక రేపుతున్నాయి . ఉండి నియోజకవర్గం లో 2009,14 లో కలగపూడి శివరామరాజు భారీ మెజార్టీ తో గెలిచారు అయితే చంద్రబాబు 2019 లో నరసాపురం […]
‘తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి పోటీ చేయడమే నా ఆశయం. ఎక్కడి నుంచి బరిలో ఉంటాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. అది ఎంపీగానో.. రాష్ట్రంలో ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడం పక్కా. ఎంపీగా నిలబడాలన్నది నా ఆశ. అసెంబ్లీలో చూడాలన్నది ప్రజల కోరిక. చాలామంది నన్ను స్పీకర్‌గా చూడాలనుకుంటున్నారు. నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రామా.. త్వరలో తెలుస్తోంది’ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలివి. పశ్చిమ గోదావరి జిల్లాకు విచ్చేసిన ఆయన గురువారం విలేకరులతో […]
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించిన రఘురామకృష్ణంరాజు కొద్దికాలంలోనే వైసీపీతో విభేదించారు. అనంతరం రెబల్ ఎంపీగా మారి పార్టీపై విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన రఘురామకృష్ణంరాజుకు ఆ మూడు పార్టీలు టికెట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాను ఎట్టి పరిస్థితుల్లో నరసాపురం ఎంపీ స్థానం […]
రఘురామకృష్ణరాజు విషయంలో తెలుగు తమ్ముళ్లు వ్యవహరిస్తున్న తీరును చూసి జనం ఔరా అంటున్నారు. ఆయనకు నరసాపురం పార్లమెంట్ టికెట్ రాకపోవడానికి కారణం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రచారం చేస్తూ అభాసుపాలవుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నాయి. అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పంచుకున్నాయి. ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. మరి రఘురామకు టికెట్ రాకపోవడానికి జగన్ ఎలా కారణమవుతారు. చంద్రబాబు నాయుడితో పొత్తులో ఉన్న కమలం పెద్దలు జగన్ మాట ఎందుకు వింటారు. తమ్ముళ్లు లాజిక్ లేకుండా మాట్లాడుతూ జనం […]