ఫేక్ వార్తలు, అబద్ధపు ప్రచారాలకు పేటెంట్ తీసుకున్న ఎల్లో మీడియా బాబు ప్రత్యర్థుల మీద విషప్రచారం తో చెలరేగిపోతారు.. బాబు బీజేపీ కరెక్ట్ అంటే బీజేపీ గొప్పలు ఆహా ఓహో… బీజేపీ ద్రోహం చేసింది అంటే దాని మీద ఉన్నవి లేనివి అన్నీ తవ్వి విచిత్రమైన రాతలు రాసే పసుపు మీడియా వారు వారు ఏది కరెక్ట్ అంటే జనాలంతా అదే కరెక్ట్ అని నమ్మాలి లేకుంటే ఒప్పుకోరు.. జగన్ మోహన్ రెడ్డి మీద ఆయన రాజకీయాల్లోకి […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి భజన చేయడంలో వేమూరి రాధాకృష్ణ ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటారు. నిరాశ పరచడు. ఈ ప్రపంచంలో బాబును మించిన లీడర్ లేడు. రాడు.. రాబోడు.. ఆంధ్రజ్యోతి రాతల్లో ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. జరిగేది ఒకటైతే ఇంకోటి ప్రచురిస్తుంది. దీనిని చదివి వారికి అవునా.. నిజమా.. అనిపిస్తుంది. గుడ్డి నమ్మే రోజుల్లేవని మాత్రం గ్రహించదు. ఒకవేళ బాబు ఏదో సందర్భంలో అమెరికా అధ్యక్షుడిని కలిశారే అనుకుందాం.. అందుకు జ్యోతి వాళ్ల ఆహ్వానం […]
జగన్ ప్రభుత్వంపై అసూయతో రగిలిపోతున్న ఎల్లోమీడియా ప్రభుత్వంపై విషప్రచారం చేయడం పనిగా పెట్టుకుంది. తాజగా “తాకట్టులో సచివాలయం” అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ఓ అసత్య కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ప్రజలలో భయాందోళనలు రేకెత్తించడమే ఈ కథనం ఉద్దేశ్యం.. సచివాలయాన్ని తాకట్టు పెట్టినట్లుగా వచ్చిన వార్తలను ఏపీ సీఆర్డీఏ సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఖండించారు. కన్హార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి ఏపీ సీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి […]
ప్రతి విషయాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి అనుకూలంగా మార్చడం ఎల్లో మీడియాకు అలవాటే. ఈ క్రమంలో ఎన్నో వక్రభాష్యాలు చెబుతుంది. బాబు చేసింది కరెక్ట్ అని నమ్మించేందుకు రాతల్లో పనితనం చూపిస్తుంది. జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వడం బాబుకు ఇష్టం లేదు. ఇందులో భాగంగా పొత్తు పెట్టుకున్న నాటి నుంచి చంద్ర జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి రకరకాల కథనాలు వడ్డించింది. అధికారిక జాబితా విడుదల కంటే ముందే అభ్యర్థులు ఎవరో రాధాకృష్ణ ప్రకటించారు. అందులో కొన్ని […]
మీడియా ప్రతినిధిపైనే కాదు దేశ పౌరుడు ఎవరిపైనైనా వ్యక్తులు దాడులు చెయ్యటం చట్టప్రకారం నేరం, ఖండనార్హం. దాన్నలా ఉంచి ఈ దుస్సంఘటనకు అసలు కారణాలు ఏమిటీ ? అక్కడ ఒక రాజకీయ పార్టీ సభను లక్షల మందితో నిర్వహించుకుంటుంటే ABN ఆంధ్రజ్యోతి అనే దమ్మున్న ఒక పత్రిక తమదైన పైత్యపు జర్నలిజములో భాగంగా ఎప్పటిలానే తమ శత్రువు ( ప్రత్యర్థి కాదు ) పార్టీ సభ వైఫల్యం చెందిందని జనం లేక ఖాళీ కుర్చీలతో సభ వెలవెలపోయిందని […]
రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటులో రూ.వందలాది కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేసినందుకు చంద్రబాబుతో పాటు పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగా.. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఆ తరువాత తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు రిమాండ్ ఉత్తర్వులను సైతం కొట్టేయాలంటూ చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి క్వాష్ పిటిషన్ను […]
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కి తనేం చేసినా అదో మహత్కార్యం.. అవతలి వ్యక్తి ఏం చేసినా అదో పెద్ద నేరం లా కనిపిస్తుంటాయి… తెల్లారి లేస్తే తెలుగు ప్రజలందరికీ “అటా” అంటూ నీతులు వల్లిస్తూ తను మాత్రం ఏ నీతి లేకుండా బతికెయ్యడం, తనదే నీతివంతమైన “ బతుకు “ అని బ్రమలో బతకడం రాధాకృష్ణ కి సహజ నైజం.. వివరాల్లోకి వెళ్తే జగన్ ప్రభుత్వం ఏ కార్యం తలపెట్టినా దానికి ఎలా అయినా అడ్డుపుల్ల వేయాలనుకుని ఆ […]
అసలు స్టూడియోలు ఎవరు కట్టాలి? మా వాళ్ళు మాత్రమే కట్టాలి. ఎక్కడ కట్టాలి ? అమరావతిలో కట్టాలి లేదా మా బెజవాడలో కట్టాలి. అంతేగాని రాయలసీమలో కడతాం అంటే ఎలా ? ఇలా ఉంది ఎల్లో మీడియా వ్యవహారం. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా మద్రాస్ లో ఉన్న సిని పరిశ్రమను ఇక్కడికి తీసుకురావడానికి సినిమా స్టూడియో నిర్మించడానికి సుపర్ స్టార్ కృష్ణ గారికి 9.5 ఎకరాలు ఇచ్చింది. ఇదేం తప్పు కాదు. అదే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా […]
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఎవరితో పూర్తి స్థాయిలో పొత్తులో ఉంటుందో ఇంకా చర్చల దశలోనే ఉంది. జనసేనతో కుదిరినా సీట్ల విషయం ఖరారు లేదు. బీజేపీ విషయం తెగలేదు. ఈ లెక్కన అధికారిక జాబితా ఇంకా తయారు కాలేదు. అయితే రాధాకృష్ణ పత్రిక ఆంధ్రజ్యోతి మాత్రం రోజూ తెలుగుదేశం అభ్యర్థులు వీరేనంటూ జాబితాలను ప్రకటిస్తోంది. ఆయన చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు. దీంతో ఇదే ఫైనల్ లిస్ట్ అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు జనసైనికులు భగ్గుమంటున్నారు. […]
బాబు ఉన్న దిక్కుమాలిన పరిస్థితిని ఎలా కౌంటర్ చేసుకోవాలో అర్థం కాని రాధాకృష్ణ, జగన్ ఢిల్లీ పర్యటనపై తనదైన స్టైల్ వార్త వండేశాడు… జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్లు.. ఇవాళ కుదరదు, రేపు చూద్దాం లే పో అన్నట్టు…. మరో వైపు బీజేపీ తో టీడీపీ పొత్తు దాదాపు ఖరారు అయినట్లు ఇరువర్గాల నుండి సమాచారం అన్నట్లు కథనం అల్లేసింది జ్యోతి… కానీ బీజేపీ వైపు నుండి పొత్తు గురించి ఒక్కరంటే ఒక్కరు […]