విజయ్ దేవరకొండకి కొంతకాలంగా సరైన హిట్ పడటం లేదు. దిల్ రాజు నిర్మాణంలో గీత గోవిందం డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ గా నిలిచింది. దానికి తోడు సోషల్ మీడియాలో సినిమాపై విపరీతమైన ట్రోలింగ్‌తో పాటు నెగెటివ్ పబ్లిసిటీ జరిగింది. దిల్ రాజుకి భారీ నష్టాలు మిగిల్చిన ప్రాజెక్టుగా ఫ్యామిలీ స్టార్ నిలిచినా మరోసారి దిల్ రాజు విజయ దేవరకొండతో సినిమా ప్రకటించారు. రాజావారు రాణిగారుతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రవికిరణ్ కోలా దర్శకత్వంలో […]
లోకనాయకుడు కమల్ హాసన్ కి విక్రమ్ ముందు వరకూ సరైన హిట్ లేదు. స్వీయ నిర్మాణంలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ కమల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా కమల్ హాసన్ పై నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది. ఈ పిర్యాదు చేసింది ప్రముఖ నిర్మాత, దర్శకుడు లింగుస్వామి కావడం గమనార్హం. లింగుస్వామితో పాటు సుభాష్ చంద్రబోస్ కూడా లోకనాయకుడిపై పిర్యాదు చేశారు. దీనికంతటికి కారణం 2015 లో తెరకెక్కిన ఉత్తమ […]
కన్నడ హీరో యష్ కెజిఎఫ్ తరువాత కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు. గ్యాప్ తరువాత రెండు సినిమాలకు పనిచేస్తున్నారని వార్తలు వచ్చాయి. అందులో ఒకటి నితీష్ తివారీ తీస్తున్న రామాయణం కాగా మరొకటి మలయాళ నటి, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న టాక్సిక్.. రామాయణంలో రావణుడి పాత్రలో యష్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో టాక్సిక్ ని నిర్మిస్తుండగా ఈ చిత్రంలో […]
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ లేటెస్ట్ గా నటించిన చిత్రం ప్రసన్న వదనం.. ఈ సినిమా నేటి శుక్రవారం అనగా మే 3 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ పొందిన ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. సుహాస్ కలర్ ఫోటో, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హిట్ 2, ఫ్యా మిలీ […]
పుష్ప 2 చిత్ర బృందం పుష్ప పుష్ప అనే అనే పాట విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ గా మారింది. కాగా ప్రస్తుతం ఈ పాటలో వేసిన స్టెప్ గురించి ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ చేసిన కామెంట్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పుష్ప పాటలోని హుక్ స్టెప్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా […]
దీపక్ సరోజ్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధార్థ్ రాయ్ చిత్రం ఓటిటిలోకి అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ఫిభ్రవరిలో థియేటర్లలో రిలీజ్ అయిన సిద్దార్థ్ రాయ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక చతికిల పడింది. కాగా ఈ సినిమా త్వరలోనే ఓటిటిలోకి రానుంది. ఈ నెల అనగా మే 3 నుండి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. గతంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో మెప్పించిన దీపక్ సరోజ్ తొలిసారిగా సిద్దార్థ్ రాయ్ లో హీరోగా […]
డైరెక్టర్ మారుతి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ది రాజా సాబ్. హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారనే వార్తే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తుంది. దానికి తోడు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని, వారు ముగ్గురితో ప్రభాస్ ఓ మాస్ సాంగ్ లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. రిద్ది […]
విజయ దేవరకొండకి గత కొంతకాలంగా కలిసి రావడం లేదనే చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లైగర్ డిజాస్టర్ కావడం, ఖుషి యావరేజ్ గా నిలవడం అనంతరం దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ దర్శకత్వం వహించిన ది ఫ్యామిలీ స్టార్ విడుదల కావడానికి ముందే విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకోవడం దానికి తోడు సినిమా రిలీజ్ అయ్యాక నెగెటివ్ రివ్యూలు రావడంతో కలెక్షన్స్ కొల్లగొట్టడంలో విఫలమైంది. దాంతో రౌడీ విజయ్ దేవరకొండ కెరీర్లో మరో డిజాస్టర్ గా ది […]
గత కొన్నేళ్లుగా మంచు విష్ణుకు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. చివరి హిట్ చిత్రంగా నిలిచిన ఆడో రకం ఈడో రకం చిత్రం వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తోంది. ఈ ఎనిమిదేళ్లలో ఎంత ప్రయత్నం చేసినా హిట్ మాత్రం విష్ణుకు అందని ద్రాక్షగా మిగిలింది. దీంతో కన్నప్పతో మంచు తనను విష్ణు తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ […]
నాగ చైతన్యకు గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ లేదు. థాంక్యూ, లాల్ సింగ్ చద్దా డిజాస్టర్లు కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ కూడా నిరాశ పరిచింది. దీంతో ఈసారి ముచ్చటగా మూడోసారి చందు మొండేటితో జత కట్టాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ప్రేమమ్, సవ్యసాచి వచ్చాయి. తాజాగా మూడోసారి దేశభక్తి కథతో తండేల్ తో వస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ […]