ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్స్ లో స్థానం ఖరారుయే లక్ష్యంగా హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు దూరమైన గుజరాత్ టైటాన్స్ విజయంతో సీజన్‌ను ముగించాలని చూస్తుంది రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటములు హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చాయి భారీ రన్ రేట్‌తో గెలిచి టాప్-2లో నిలవాలనే పట్టుదలతో జట్టు హైదరాబాద్ ఉంది . ఈ […]
ఐపీఎల్ 2024 లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయం సాధించింది, ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 19 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (58), స్టబ్స్ (57) టాప్ స్కోరర్లుగా ఉన్నారు. మిగతా […]
ఐపీఎల్ 2024 నేపథ్యంలో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఒక మ్యాచ్ నిషేధం కారణంగా రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అక్షర్ పటేల్ కెప్టెన్సీ భాధ్యతలు చేపట్టాడు, ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ ఎప్పటిలానే దూకుడుగా ఆయన ప్రారంభించాడు […]
ఐపీఎల్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది , అఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీనే పై చేయి సాధించింది . మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసి ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది, ఢిల్లీ ఓపెనర్లు మెక్‌గర్క్, అభిషేఖ్ పోరెల్ లు […]
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మరో విజయాన్ని సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది . ఈ ఓటమితో ఢిల్లీ జట్టు రెండో స్థానానికి చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ జట్టు ప్రస్తుతం 11 మ్యాచుల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది, కోల్ కత్తా ఈ విజయంతో రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి […]
ఐపీఎల్ 2024 భాగంగా నేడు కోల్కత్తా నైట్ రైడర్స్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్టు తలపడనుంది . కోల్కత్తా నైట్ రైడర్స్ ఫస్ట్ నుంచి మంచి ఫెర్ఫార్మెన్స్ చూపుతుంది. ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలయింది. అయితే అదే సమయంలో ఢిల్లీ జట్టు తొలిదశలో అన్నీ వైఫల్యాలే. కానీ ఆ తర్వాత వరస విజయాలతో దూసుకు పోతుంది. ఇలా ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో ప్లేఆఫ్ కు చేరుకునేందుకు […]
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబాయితో జరిగిన మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ స్టార్ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 27 బంతుల్లో 84 పరుగులు (11 ఫోర్లు, 6 సిక్స్ లు ) మెరుపు అర్ధ శకతంతో రెచ్చిపోయాడు. ఢిల్లీకి భారీ స్కోరుకు మంచి […]
నేడు ఐపిఎల్ లో ముంబయికి ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్ లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది . పంత్ ఫామ్ లోకి రావడం ఆ జట్టు కి కలిసొచ్చే అంశం. అదే సమయంలో ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లలో తడబడినా కొంత నిలదొక్కుకుంది. ప్లే ఆఫ్ స్థానం కోసం పోరాడుతుంది. ఈరోజు జరిగే మ్యాచ్ లో గెలిస్తే ముంబయి ఇండియన్స్ కు […]
ఐపీఎల్-2024 సీజన్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్ టీమ్ మరో ఆసక్తికర సమరానికి రెడీ అయింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీ కొట్టబోతుంది టైటిల్యే లక్ష్యంగా విజయాలతో SRH దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచింది. బలాబలాలు చూస్తే ఢిల్లీ కంటే హైదరాబాద్ జట్టే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. కానీ సొంత […]
ఐపీఎల్ 2024 సీజన్ లో 32 వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ గుజరాత్ ని కట్టడి చేయడంలో సఫలమైంది . టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ బౌలింగ్ ధాటికి ఆ జట్టు బ్యాటర్లు చేతులు ఎత్తేసారు, గౌరవ ప్రదమైన స్కోర్ ని కూడా సాధించలేక చతికిలపడ్డారు […]