ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 8 బంతుల్లో 66 (6 సిక్సులు, 5 ఫోర్లు ) పరుగులతో దూకుడుగా ఆడాడు ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ (42) పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి (37), రాహుల్ త్రిపాఠి (33) పరుగులతో రాణించడంతో […]
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్స్ లో స్థానం ఖరారుయే లక్ష్యంగా హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు దూరమైన గుజరాత్ టైటాన్స్ విజయంతో సీజన్‌ను ముగించాలని చూస్తుంది రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటములు హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చాయి భారీ రన్ రేట్‌తో గెలిచి టాప్-2లో నిలవాలనే పట్టుదలతో జట్టు హైదరాబాద్ ఉంది . ఈ […]
ఐపీఎల్ 2024 నేపథ్యంలో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఒక మ్యాచ్ నిషేధం కారణంగా రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అక్షర్ పటేల్ కెప్టెన్సీ భాధ్యతలు చేపట్టాడు, ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ ఎప్పటిలానే దూకుడుగా ఆయన ప్రారంభించాడు […]
ఐపీఎల్ 2024 లో భాగంగా చెన్నై చేపాక్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులే చేసింది. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు పూర్తిగా విఫలం చెందారు , చెన్నై బౌలింగ్ దాటికి బ్యాటింగ్ లో రాణించలేకపోయారు, మిడిల్ […]
ఐపీఎల్ 2024 లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 231 పరుగులు చేసింది. మొదటి వికెట్ కి వీళ్లిద్దరు కలిసి 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు […]
నేడు ఐపీఎల్ లో భాగంగా కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, తలపడనున్నాయి, ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఉంది, మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్, ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని నమోదు చేసుకుంది, ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కోల్కత్తా 8 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ చిట్టా చివరి స్థానంలో కొనసాగుతుంది, కోల్‌కతా నైట్ […]
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది అయితే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోతే టోర్నీ నుంచి ఇంటిబాట పట్టాల్సిందే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోతే ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు మరింత జఠిలమవుతాయి., ఒకవేళ ఈ మ్యాచ్ […]
ఐపీఎల్ 2024 లో భాగంగా ధర్మశాల స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 60 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది, ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 241 పరుగుల భారీస్కోర్ చేసింది, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ మరో సారి తనదైన క్లాస్ షాట్స్ కి […]
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది . ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం, ఈ రెండు జట్లూ ఇప్పటికి 6 విజయాలు సాధించగా.. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలు తప్పనిసరి. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని సన్ రైజర్స్ హైదరాబాద్, […]
ఐపీఎల్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది , అఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీనే పై చేయి సాధించింది . మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసి ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది, ఢిల్లీ ఓపెనర్లు మెక్‌గర్క్, అభిషేఖ్ పోరెల్ లు […]