నేడు ఐపీఎల్ 2024 సీజన్ లో 32 వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ లో ముందడుగు కోసం ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ఖచ్చితంగా గెలుపు కోసం తీవ్రంగా పోరాడతారు, ఇరు జట్ల అంచనా ఆటగాళ్ళని, బలాబలాలను చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా గుజరాత్ టైటాన్స్ మరింత పటిష్టంగా కనిపిస్తుంది . టాస్ ఎవరు గెలిచినా […]
ఐపీఎల్ – 2024 నేపథ్యంలో వైజాగ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. కేకేఆర్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది, కేకేఆర్ ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు, సునీల్ నరైన్ , సాల్ట్ ఇద్దరూ మొదటి నుంచే ఢిల్లీ కాపిటల్స్ బౌలర్ల పై ఎదురు దాడికి దిగారు కేవలం 7.3 ఓవర్లలోనే ఆ జట్టు […]
నేడు ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది విశాఖ వేదికగా డాక్టర్ వైఎస్సాఆర్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది ఢిల్లీ కాపిటల్స్ వరస ఓటముల తరువాత గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి ఆత్మవిశ్వసం మూటగట్టుకుంది, ఈరోజు మళ్ళీ అదే వేదికగా మ్యాచ్ జరగనుండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం, కెప్టెన్ పంత్ కూడా ఫామ్ లోకి […]
ఆదివారం వైజాగ్ వేదికగా డాక్టర్ వైఎస్సార్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ టీంతో జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది , మొదట నాలుగు ఓవర్లు కొంచెం స్లోగా ఆడిన ఢిల్లీ ఓపెనర్లు తరువాత రెచ్చిపోయి ఆడారు , ఈ మ్యాచ్ తో టీంలోకి వచ్చిన పృధ్వీ షా 27 బంతుల్లో 43 ( 4 ఫోర్లు 2 సిక్స్ లు ) డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో 52 […]
ఆదివారం కావడంతో నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి బలంగానే కనిపిస్తున్నాయి.బౌలింగ్, బ్యాటింగ్ లలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ను కనబరుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లోజరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఐపీఎల్ లోనే అత్యధిక స్కోరు నమోదు చేసి రికార్డు నమోదు చేసింది. […]
ఐపీఎల్ 2024 సీజన్ లో కొనసాగుతున్న హోం గ్రౌండ్ విజయాల పరంపర.. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కి దిగింది, ఢిల్లి కట్టుదిట్టమైన బౌలింగ్ తో పవర్ ప్లే లోనే టాప్ ఆర్డర్ కుప్పకూలినా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఒకానొక దశలో 10 ఓవర్లకు 58 పరుగులు మాత్రమే […]
ఐపీఎల్ – 2024 సీజన్ లో ఈ రోజు 9వ మ్యాచ్ జరగనుంది, రాజస్థాన్, జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లు తలపడనున్నాయి రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్ లో లక్నోను సునాయాసంగా ఓడించి రెట్టించిన ఉత్సాహంతో ఈ మ్యాచ్ కి సిద్ధం అయింది , అన్ని విభాగాలలో పటిష్టంగా ఉండటం కెప్టెన్ శాంసన్ ఫామ్‌లో ఉండడం , సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండడం కూడా […]
రిషభ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలో ప్రారంభం కానున్న 2024 ఐపీఎల్ సీజన్ ద్వారా రిషభ్ పంత్ పునరాగమనం చేయనున్నట్లు స్పష్టత వచ్చింది. ఐపీఎల్ 2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో రిషభ్ పంత్ పునరాగమనంపై అభిమానుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. కాగా రిషభ్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్ ద్వారా రిషభ్ పంత్ పునరాగమనాన్ని ఖరారు చేస్తూ ట్వీట్ చేసింది. పులి తిరిగివచ్చింది.. గర్జించడానికి సిద్ధంగా […]