బీజేపీ దెబ్బకి పదేళ్ల నుండి అధికారానికి దూరం అయ్యి ఇంకో పదేళ్ల తర్వాత కూడా కేంద్రం లో అధికారంలోకి వచ్చే సూచనలు లేక, తాను ప్రధాని కావాలన్న తన తల్లి సోనియా గాంధీ ఆశ నిరాశగానే మిగిలిపోతుందనే విషయాన్ని జీర్ణించుకోలేక, పాపం రాహుల్ గాంధీ పడని పాట్లు లేవు.. భారత్ జోడో యాత్రకేమో స్పందన కరువు, మొదటి విడత యాత్ర అయ్యాక జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఓటమి చెందింది.. ఇప్పుడు రెండో […]
Mamata Banerjee : అహంకార పూరిత నిర్ణయాలు తీసుకుని విభజనలో ఆంధ్రాకి తీవ్ర అన్యాయం చేసి, తనకున్న జనాదరణని చూసి జగన్‌పై పలు కేసులు పెట్టి జైలుకెళ్ళేలా చేసి ఆంధ్రాలో పూర్తి భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ ని ఉద్దేశించి బెంగాల్ సీయం మమతాబెనర్జీ (Mamata Banerjee)జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కనీసం 40 MP సీట్లు అయినా గెలుచుకుంటుందా అంటూ ఎద్దేవా చేసారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కేవలం హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ,తెలంగాణాలో మాత్రమే అధికారం […]
ఒకప్పుడు దేశాన్నే శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో తన ఉనికి చాటుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టే స్థాయికి పడిపోయింది. బీజేపీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి ప్రస్తుతం ఇసుక తక్కెడ పేడ తక్కెడగా మారిపోయింది. ఒక్కో పార్టీని, ఒక్కో నాయకులను కలుపుకుని కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీకి మరోవైపు ఆ నాయకులు కూటమి నుండి జారుకోవడం షాకిచ్చే అంశమనే చెప్పాలి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ […]
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుండి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లిన షర్మిలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ముందునుండి ఊహాగానాలున్నాయి. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తన వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లయింది. వైయస్ […]
ఇటీవల కాంగ్రెస్ నేత డికే శివ కుమార్ ని చంద్రబాబు కల్సి మంతనాలు జరిపాడన్న వార్త టీడీపీ ఎంత దాచాలని ప్రయత్నించినా గుప్పుమంది. కాంగ్రెస్ నుంచి చంద్రబాబు విడిపోయినా, మామ పార్టీలో చేరిన తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకొన్నా, ఎన్ని పార్టీలతో సయ్యాటలాడినా చంద్రబాబు నుంచి కాంగ్రెస్ విడిపోవడం జరగదని నాటి నుంచి రుజువు అవుతూనే ఉంది. ఎన్ టీ ఆర్ ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ […]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపి తెలంగాణా మంత్రులకు శాఖలను కేటాయించారు. . కీలకమైన హోంశాఖతో పాటు మంత్రులకు […]
రేవంత్ రెడ్డి అనే పేరు ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశం. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఒకే ఒక్క రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షుడు. తెలంగాణలో డెబ్బైకి పైగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన వ్యక్తి. కేసీఆర్ ని ఢీకొన్న ధైర్యవంతుడు. ఆరు నెలల ముందు వరకూ విజయానికి దరిదాపుల్లో కూడా లేని కాంగ్రెస్ పార్టీ విజయబావుటం ఎగరేయటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ 64 సీట్లు తెచ్చుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు […]
కాంగ్రెస్ పార్టీ చాలా పురాతన పార్టీ.. ఒకరకంగా చెప్పాలంటే అందుకే ఆ పార్టీ పద్ధతులు అన్నీ విభిన్నంగా ఉంటాయి. ఇంకోలా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానం ఏం చెబితే ఆ మాటలకు ఆ పార్టీ నాయకులందరూ తలాడించాల్సిందే. ఇప్పుడు ఎప్పుడూ దేశం మొత్తం ఇదే విధానంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కానీ ఆ సంస్కృతికి ఎదురెళ్ళి నిలిచిన నాయకుడు వైఎస్సార్ గారు మాత్రమే. కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందంటే.. రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి.. కానీ అక్కడ ఎవరు […]