దారిపొడవునా చలికి మెల్లిగా ఊగుతూ ఊదారంగు పూలు. ఆకాశంలోనూ ఊదాల గుత్తులు. పై అరల్లో కుక్కేసిన చలికోట్లన్నీ అరుంధతిలో పశుపతిలా బయటపడే నెల. పాలబ్బాయి చారల బనీను చిల్లుల్ని చూస్తే పాత కోటొకటి దానమివ్వాలనిపించే పుణ్యమాసం. ఆరవుతున్నా ఆవులిస్తూ బద్ధకంగా దళసరి మబ్బునొకదాన్ని మీదకి లాక్కుని అటుతిరిగి పడుకునే సూర్యుడు. ‘ఈ చల్లో అరవకపోతేనేం?’ అంటూ గోపురాలెక్కి మూతిముడుచుకునే పావురాలు. ముదురు కుంకం రంగు ఊలు తొడుగుల మధ్యన బంగారంలా మెరిసే బడిపిల్లల మొహాలు. రాంబద్దర్రాజుగారికి గాష్ట్రిక్కున్నా […]
పారిశ్రామిక అభివృద్ది అనేది కాలంతో పాటు సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కో అధ్యాయంలో మారుతున్న కాలాన్ని బట్టి పారిశ్రామికంగా మరింత ముందు అడుగువేయడానికి కొత్త పాలసీలు సృష్టించబడుతాయి. ఆ విధానాలు సమాజంపై సత్ఫలితాలు వచ్చినా దుష్ఫలితాలు వచ్చినా ఆ పాలసీలు తయారు చేసిన వాళ్ళు మాత్రమే భాద్యులౌతారు.. ఇది ప్రాధమిక సూత్రం. కానీ మాన రాష్ట్రంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి మనం దశాబ్ధాలుగా వింటూనే వస్తున్నాం. అదేమిటంటే రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా అందుకు […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక జరిగిన మొదటి ఎలక్షన్లలో తెలంగాణలో 15 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని మూడో స్థానంలో నిలబడింది టీడీపీ . అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో అనుభవజ్నుడైన నాయకుడు అవసరం అనే ప్రచారంతో పాటు, అలవిమాలిన హామీలు, పలు పొత్తులతో ఆంధ్రాలో అధికారం చేజిక్కించుకున్నాడు బాబు 2015లో జరిగిన ఓటుకు నోటు సంఘటన చంద్రబాబుని శాశ్వతంగా హైదరాబాద్ నుంచి వెళ్లిపోయేలా చేసింది. అంతేకాదు పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కుని కూడా తెలంగాణాకి దారాదత్తం చేసి రాష్ట్రానికి తీవ్ర […]
రేవంత్ రెడ్డి అనే పేరు ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశం. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఒకే ఒక్క రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షుడు. తెలంగాణలో డెబ్బైకి పైగా నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన వ్యక్తి. కేసీఆర్ ని ఢీకొన్న ధైర్యవంతుడు. ఆరు నెలల ముందు వరకూ విజయానికి దరిదాపుల్లో కూడా లేని కాంగ్రెస్ పార్టీ విజయబావుటం ఎగరేయటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ 64 సీట్లు తెచ్చుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు […]
ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని సీనియర్ నాయకులను సంతృప్తి పరుస్తూ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. డిసెంబర్ 7న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు. తెలంగాణాలో ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని […]
ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో పన్ను ఎగవేసినందుకు ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) చర్యలు తీసుకుంది. జీఎస్టీ నిబంధనలు పాటించకుండా రూ.10.81 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన ఫాస్ట్‌లేన్ టెక్నాలజీస్‌కు డీఆర్ఐ రూ.34 కోట్ల పెనాల్టీ విధించింది. కాగా ఫాస్ట్‌లేన్ టెక్నాలజీస్‌కు వెనుక ఉన్నది టెరాసాఫ్ట్ కంపెనీగా అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా హవాలా మార్గంలో ఈ డబ్బును తరలించినట్లుగా ఆధారాలున్నాయి. గతంలో ఏపీ ఫైబర్ నెట్ నిధులను డొల్ల కంపెనీల […]
ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా వెంటనే స్పందించి ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు జరుపుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాల గురించి తెలుసుకుంటున్నారు. మిచాంగ్ తుఫానును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావాన్ని తట్టుకునేందుకు అత్యవసర ఖర్చుల కోసం ప్రభుత్వం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు విడుదల చేసింది. తుఫాను పరిస్థితులపై 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో […]
స్కిల్ స్కాం లో అరెస్ట్ అయిన చంద్రబాబుకి మద్దతుగా ఆంద్రప్రదేశ్ లో ఎక్కడా పెద్దగా నిరసనలు జరగలేదు కానీ, చంద్రబాబే హైద్రబాద్ లో ఐటీని అభివృద్ది చేశాడని చెప్పుకునే కొంతమంది టీడీపీ సానుభూతిపరులు మాత్రం ఆ పార్టీ ఆదేశాల మేరకు ఏపీ నుండి వెళ్ళి మరీ హైద్రబాద్ లో పెద్ద ఎత్తున నిరసనలకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సోషల్ మీడియా విపరీతమైన ప్రచారము కల్పించింది. చివరికి ఏపీ నుండి వెళ్ళిన కొంతమంది తెలుగుదేశం అభిమానులు, ఐ-టీడీపీ […]
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో మిచౌంగ్ తుఫాన్ తీరాన్ని తాకింది. తీరం దాటిన తర్వాత మిచౌంగ్ తుఫాన్ బలహీనపడి సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని వలన మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో విస్తారంగా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా ఇప్పటికే తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల వేలాది ఎకరాల్లో రైతులకు […]
కాంగ్రెస్ పార్టీ చాలా పురాతన పార్టీ.. ఒకరకంగా చెప్పాలంటే అందుకే ఆ పార్టీ పద్ధతులు అన్నీ విభిన్నంగా ఉంటాయి. ఇంకోలా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానం ఏం చెబితే ఆ మాటలకు ఆ పార్టీ నాయకులందరూ తలాడించాల్సిందే. ఇప్పుడు ఎప్పుడూ దేశం మొత్తం ఇదే విధానంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కానీ ఆ సంస్కృతికి ఎదురెళ్ళి నిలిచిన నాయకుడు వైఎస్సార్ గారు మాత్రమే. కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందంటే.. రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి.. కానీ అక్కడ ఎవరు […]