‘అనాకపల్లి ఎంపీగా సీఎం రమేష్‌ను, దాని పరిధిలోని కూటమి అభ్యర్థులను గెలిపించిండి. మనమంతా అభివృద్ధిని చూస్తాం’ అంటూ ఇటీవల సినీ నటుడు చిరంజీవి వీడియో విడుదల చేశారు. ఇందులో రమేష్ ఆయన పక్కనే ఉన్నారు. దీంతో చిరు కూటమికి సపోర్టు చేస్తున్నాడంటూ మెగా అభిమానులు, ముఖ్యంగా జనసైనికులు డ్యాన్స్ చేస్తున్నారు. అసలు వీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే మెగా బిగ్ బ్రదర్ అంటే తెలుగు తమ్ముళ్లకు చెప్పలేనంత కోపం ఉంది. అడపాదడపా మీటింగ్‌లలో దానిని బయట పెడుతూనే […]
ఇటీవల ఒక టైల్స్ షాపులో తనిఖీలు జరుగుతుంటే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అడ్డుకొని దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే . ఆ పై అధికారులు పిర్యాదు మేరకు నేడు అనకాపల్లి డీఎస్పి విచారణ చేపట్టారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఒక టైల్స్ షాప్ లో తనిఖీలకు వెళ్ళిన డిఆర్ఐ అధికారులను కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అడ్డుకుని దుర్భాషలు ఆడడమే కాకుండా, వారిని బెదిరించి వారి చేతిలోని ఫైళ్లను సైతం లాక్కొని […]
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. మండే ఎండల నుండి ఉపశమనం కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మార్చి 20 బుధవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావం మేరకు కోస్తాంధ్ర జిల్లాలలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ […]
అనకాపల్లి జిల్లా పిసినికాడలో వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి అమర్ నాథ్ తో పాటు పలువురు లబ్ధిదారులు మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. సీఎం జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి -గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి వైఎస్సార్ చేయూత కార్యక్రమం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు […]
రేపు సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనుంది. కాగా 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక ఆసరాగా జగన్ ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.18,750 చొప్పున నాలుగు దఫాల్లో రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా 2020 ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత పథకాన్ని జగన్ […]
జనసేన అధ్యక్షుడి రెండో సోదరుడు నాగబాబు అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. పొత్తులో భాగంగా టీడీపీ నుండి మూడు ఎంపీ స్థానాలు తీసుకున్న జనసేన అందులో ఒకటి ఖచ్చితంగా అనకాపల్లి స్థానం అని, పోటీ చేయబోయేది నాగబాబు అని అందరూ భావించారు, నాగబాబు కూడా పోటీ కి సిద్ధపడి, అనకాపల్లి లోనే తమ పార్టీ నుండి పోటీ చేయబోయే వ్యాపారవేత్త ఇంటిలో మకాం వేశాడు.. ఈ నేపథ్యంలో అందరూ అనుకున్నట్లు పోటీ […]
– అయ్యన్న కొడుకు విజయ్, బుద్ధాకు టికెట్ డౌటే.. – అలకపాన్పు ఎక్కిన కొణతాల అనకాపల్లి పార్లమెంట్ సీట్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు కన్నుపడిందా.. దీనికి రాజకీయ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. ఇక్కడ పోటీ చేయాలని తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడి తనయుడు విజయ్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విజయవాడ పశ్చిమ సీటు ఇవ్వకపోతే తనకు అనకాపల్లిలో అవకాశం ఇవ్వాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రక్తంతో […]