రాష్ట్రంలో ఎన్నికలు అంటే బెట్టింగ్ రాయుళ్లకి చేతినిడండా పని తయారైంది. ఎన్నికలకి నెలరోజుల ముందునుండే బెట్టింగ్ రాయుళ్ళు రంగంలోకి దిగిపోయి వివిధ అంశాలపై బెట్టింగులకి తెరలేపుతున్నారు. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు? ఎవరి మెజారిటీ ఎంత ? ఏ ప్రాంతంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి లాంటి అనేక అంశాలపై బెట్టింగులు జోరుగానే సాగాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి బెట్టింగుల్లో హాట్ టాపిప్ గా మారింది మాత్రం పవన్ కళ్యాణ్ , జనసేన పార్టీలే […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీతో రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన పిఠాపురంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపి అభ్యర్ధి వంగా గీత.
తాజాగా బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే...
పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సైకో సేన ఆర్తనాదాలు మిన్నంటాయి. దీంతో కొందరు సేనాని అభిమానులు ఫేక్ పోస్టులకు తెరతీశారు. ఇదంతా ఆయన అన్న నాగబాబు డైరెక్షన్లో జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంగా గీత బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో ఓడిపోయిన పవన్ ఈసారి పిఠాపురాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే. ఆదిలోనే టీడీపీ ఇన్చార్జి వర్మ, ఆయన వర్గం నుంచి […]
మాజీ సీఎంలు చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు గురువారం రాయలసీమలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, పెద్దిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లేనిపోనివి చెప్పారు. ప్రధానంగా బాబు, కిరణ్‌కు పెద్దిరెడ్డితో రాజకీయ విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై అబద్ధాలు ప్రచారం చేశారు. తాము ఏం చేస్తామో చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 సీట్లకే పవన్ ముఖ్యమంత్రి అవుతారంట. ఆ 20 సీట్లు కూడా త్యాగం చేసి జనసేనను క్లోజ్ చేస్తే పవన్ త్యాగశీలిగా మిగిలిపోతాడని ముద్రగడ ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైసీపీ కాపు సోదరులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ పేకాట క్లబ్‌లు నడిపే వారితో తనను […]
ఇప్పటికే చప్పగా సాగుతున్న ప్రతిపక్ష కూటమి ప్రచారంలో మరో గుదిబండ పడింది. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ పై సీఎం జగన్ అప్పట్లో రాసిన లేఖ గురించి హై కోర్ట్ స్పందనే దానికి కారణం.. వివరాల్లోకి వెళితే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించకపోవడం ఏమిటని సూటిగా […]
పాచిపోయిన పాత లడ్ల కబుర్లు ఇప్పుడు ఎందుకు బాబు. ఆ ఇప్పటం వ్యవహారంలో అప్పుడే పవన్ కల్యాణ్ ఫూల్ అయ్యాడు.. పవన్ కల్యాణ్ సభ పెట్టాలని ఆలోచన రాకమునుపే ఆ గ్రామంలో రోడ్ల విస్తరణ కోసం రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ గోడలు కట్టుకున్న వారికి ఒక్కసారి కాదు మూడు సార్లు నోటిస్ లు ఇచ్చింది ప్రభుత్వం. పవన్ సభ పెట్టకముందే రోడ్ల విస్తరణ కార్యక్రమాలు మొదలయ్యాయి. అందులో భాగంగా రోడ్డును ఆనుకుని కట్టిన కొంతమంది ఇంటి […]