తాడేపల్లిగూడెంలో అట్టహాసంగా నిర్వహిద్దాం అని ఎంతో ప్లాన్ చేసి ఏర్పాటు చేసుకున్న తెలుగు జన విజయకేతనం సభకు జనం కరువయ్యే సరికి డీలా పడిపోయిన తెలుగుదేశం జనసేన నాయకత్వం తేరుక్కోకముందే ఏలూరు జనసైనికులు పవన్ కళ్యాన్ కి మరో షాక్ ఇచ్చారు.. ఒక పక్క తాడేపల్లిగూడెంలో తెలుగు జన విజయకేతనం సభ జరుగుతున్న సమయంలోనే ఏలూరు జనసేన నాయకులు ఆ సభని బాయ్ కాట్ చేస్తున్నాం అని ప్రకటించి ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికులు […]
జనసేన టీడీపీ కూటమి 99 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. కానీ పొత్తులో కేవలం 24 సీట్లకే జనసేన పరిమితం కావడం అలా 24 సీట్లలో పోటీకి పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం చూసి జనసైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ అభిమానాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తాకట్టు పెట్టారనే యోచన జనసైనికుల్లో ఇప్పటికే మొదలైంది. టీడీపీతో పొత్తులో భాగంగా గౌరవప్రదంగా సీట్లను జనసేన పార్టీకి కేటాయించనున్నారని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ అతి తక్కువ సీట్లను జనసేనకు చంద్రబాబు కేటాయించడం […]
నిస్పృహలో జనసేన. టీడీపీకి ఏ ముహూర్తాన సెంట్రల్ జైలు బయట పొత్తు ప్రకటించిందో కానీ అప్పటి నుంచి జనసేనకు, జనసైనికులకూ నిరాశా నిస్పృహలకు లోనవడం దినచర్య అయిపోయింది. “టీడీపీ వాళ్ళు ఏమైనా అన్నా మీరు సంయమనం కోల్పోవద్దు” అని పవన్ అన్నప్పటి నుంచే జనసైనికులకు అవమానాలకు ఎదురవడం మొదలయ్యాయి. నిన్న ప్రకటించిన స్థానాలను నోట్బుక్లో రాసి చూపించిన విధానం చూసాక జనసేన అనుచరులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆఖరుకి పోలియో చుక్కలు వేయించుకోండి అనే సందేశాన్ని కూడా జనసేన […]
‘సర్.. టీడీపీ వాళ్లు కొడుతున్నారు.. అవునా.. మీరు తగ్గి నా కోసం దెబ్బలు తినండి’ ‘సర్.. తెలుగు తమ్ముళ్లు తిడుతున్నారు.. అవునా.. ఏం కాదు.. తిట్టించుకుని పక్కకు పోండి తప్ప ఒక్క మాట కూడా అనొద్దు. అది కూడా నా కోసమే..’ ‘సర్.. తెలుగుదేశం నేతలు అవమానిస్తున్నారు.. ఏం మనుషులురా మీరు.. నా కోసం ఆ మాత్రం అవమానాలు ఎదుర్కోలేరా..’ ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసైనికుల మధ్య ఇదే నడుస్తోంది. చంద్రబాబుతో ఆయన పొత్తు […]
2024లో జరగబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెందుర్తి లో నాగబాబు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెందుర్తి నియోజక వర్గానికి చెందిన మరో జనసేన సీనియర్ నాయకుడు శివశంకర్ కు ఆహ్వానం అందలేదు, దీనితో కోపోద్రిక్తులైన శివశంకర్ వర్గం పంచకర్ల రమేష్ బాబు పైన అసహనం వ్యక్తం చేశారు. ప్రాంగణ వేదికకు చేరుకున్న ఇరు వర్గాలు కొట్టుకోవడానికి సిద్ధం అయ్యారు, అంతలోనే సభ ప్రాంగణంలోకి నాగబాబు చేరుకుంటున్నాడు అని తెలిసి గొడవను తాత్కాలికంగా […]