ఈసారి రేషన్ వెహికల్స్ వంతు…. నిజానికి లోకేష్ లాగులు వేసుకొనే వయసులో చంద్రబాబు ఏం చెప్పాడో తెలుసా. ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ వాహనాల దగ్గర ప్రజలు క్యూ కడుతున్నారు . వాళ్లకి ఇంటి వద్ద డెలివరీ ఇవ్వట్లేదు రేషన్ వాహనాల కోసం వందల కోట్లు దుబారా చేశారు. మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ రేషన్ షాపుల వాళ్ళకే భాద్యతలు అప్పజేప్పి వారి ఆదాయం పెంచుతానంటూ నిన్న జరిగిన యువగలంలో ఆరోపించారు నారా లోకేష్. .. ??? నిజానికి రెక్కాడితే […]
ఒకే ప్రాజెక్ట్‌కి తండ్రి రెండు సార్లు కొడుకు ఒకసారి శిలా ఫలకం వేస్తే జనాలు నవ్వుతారన్న సోయి లేని తండ్రి కొడుకులు . టీడీపీ చేయలేక వదిలేసిన పనులకి లోకేష్ మళ్ళీ మళ్ళీ శిలా ఫలకాలు వేస్తున్నాడా. యువగళం పేరిట ప్రతి వంద కిలోమీటర్లకి ఒక హామీతో వేస్తున్న శిలా ఫలకాలన్ని చంద్రబాబు శిలా ఫలకాల్లాగే శిధిలం కావాల్సిందేనా . కొద్ది కాలం క్రితం వరికెపూడిశెల కడతానంటూ వినుకొండలో వేసిన శిలాఫలకం చూస్తే అవుననిపించక మానదు. 1995 […]
కడలి ఒడిలో చేపల వేటనే జీవనంగా మార్చుకున్న గంగ పుత్రులకు ఏది చెప్పినా నమ్మేస్తారు అనుకుంటే పొరపాటే .. ఎగిసిపడే అలలను అవలీలగా దాటి సముద్రాన్ని సునాయాసంగా ఈదే వీరు, ఎవరు మేలు చేస్తున్నారో ఎవరు ఓట్ల కోసం మాటలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకోలేరు అనుకుంటే పొరపాటే. ప్రాంతీయ పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుసుకుంటే ఆయన రాజకీయ జీవితానికే మంచిది. టీడీపీ 5ఏళ్ళ పాలనలో గంగ పుత్రులకు జరగని […]
నారా వారి నిజం గెలవాలన్న యాత్ర ఏమైంది బెయిల్ వస్తే నిజం గెలిచినట్టేనా.. పాదయాత్ర, బస్సుయాత్ర.. ఏ యాత్రైనా మూన్నాళ్ళ ముచ్చటే.. నారా వారి వైపు ఉన్న ఏ నిజం గెలవాలో అర్ధం కాలేదు.. దేని కోసం పోరాటం.. ఎన్టీఆర్ గారి దగ్గర నుండి టీడీపీ పార్టీని చంద్రబాబు లాక్కున్న నిజం గెలవాలా.. ??? లేక 2014 నుండి 2019 వరకు చంద్రబాబు చేసిన భూదోపిడీ నిజాలు గెలవాలా.. ??? లేక చంద్రబాబు కులరాజకీయాలు మాత్రమే చేస్తాడనే […]