ఐపీఎల్ లో 2024లో భాగంగా నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన గుజరాత్, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది..
ఐపీఎల్ 2024 నేపథ్యంలో శనివారం రాజస్థాన్ లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది . బెంగళూర్ ఓపెనర్లు విరాట్ కోహ్లీ , డూప్లెసిస్ మొదటి వికెట్ 100 పరుగుల భాగస్వామ్యం చేసి ఆర్సీబీకి సూపర్ ఆరంభాన్ని ఇచ్చారు కింగ్ కోహ్లీ మరోసారి తన అద్బుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ ఈ ఐపీఎల్ […]
ఐపీఎల్ 2024 లో భాగంగా ఈరోజు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ కి ఇది నాల్గవ మ్యాచ్. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి రెండు ఓడిపోయారు, ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవాలనే ఒత్తిడిలో ఉన్నారు.ఓడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీ ఓటమికి ప్రధాన కారణం బౌలర్లే. చెన్నై ,పంజాబ్, కేకేఆర్ లపై ఆర్సీబీ బౌలింగ్ ప్రదర్శన చాలా […]
ఐపీఎల్ 2024 – 10 వ మ్యాచ్‌లో ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి . చివరి మ్యాచ్‌లో ఆర్సీబీ నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందగా, కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది ఈ మ్యాచ్ ఆర్సీబీ సొంత గ్రౌండ్ బెంగుళూరు వేదికగా చిన్న స్వామి స్టేడియం లో జరగనుంది. గత మ్యాచ్ లో విజయం సాధించినట్టుగా ఈ మ్యాచ్ లో […]