స్కిల్ స్కాం కేసులో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జీర్ణించుకోలేని కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు మరణించారని చెబుతూ ఆ కుటుంబాలకి సహాయార్థం నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ఒక యాత్రని ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో నిజం గెలవాలి పేరుతో సాగుతున్న యాత్ర పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం, భీమడోలు ప్రాంతాలలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరిని కలవడానికి కొంతమంది తెలుగుదేశం నాయకులు ప్రయత్నించగా వారిని నారా భువనేశ్వరి సెక్యూరిటీ అడ్డుకుంది. ఏలూరు ఎంపీ […]
నిజం గెలవాలి అంటూ, బాబు జైల్ లో ఉన్నప్పుడు ఆ వార్త తట్టుకోలేక మరణించిన వారికి తలా మూడు లక్షలు ఇస్తా అంటూ, బాబు జైల్ లో ఉండగా ఓ నలుగురి ఇంటికి వెళ్లిన భువనేశ్వరి, వారికి తలో మూడు లక్షలు ఇచ్చారు, బాబు జైల్ నుండి బయటకు రాగానే ఆ గెలివాల్సిన నిజం గురించి మర్చిపోయి, చనిపోయారు అన్న వాళ్లని మర్చిపోయి హైదరాబాద్ లో ఉంటే ఇదేం విడ్డూరం అని వచ్చిన విమర్శల కారణంగా మళ్లీ […]
టీడీపీ హయాంలో మహిళలకు మకుటం అంటూ నారా భువనేశ్వరి ప్రచారం చేస్తుంది కానీ, టీడీపీ పాలనలో ఎంతో మంది మహిళలు టీడీపీ అకృత్యాలకు బలయ్యారు. 2014 టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళ అధికారి నుంచి చిన్న పిల్లలు దాకా కనీసం యాచకులును కూడా వదల్లేదన్న విషయం భువనేశ్వరికి తెలియదా? తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారా? బాబు వస్తే మహిళకు భరోసా అంటూ ఉపన్యాసాలిస్తున్న భువనేశ్వరి, మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొని వస్తే కోర్ట్ కి వెళ్లి […]
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ గారు నిజం గెలవాలి అంటూ చేస్తున్న పర్యటనల్లో ఆమె చేస్తున్న ప్రచారం అసత్యాలు అర్ధసత్యాలతో సాగుతుంది. చంద్రబాబు గత 25ఏళ్లగా చెప్పుకుంటూ వస్తున్న అబద్దపు మాటలే ఈమె కూడా వల్లెవేస్తుంది. తమకి సొంతం కాని తమ ప్రమేయం లేని పనులు తానే చేశానని చెప్పుకోవడం చంద్రబాబుకి వెన్నతోపెట్టిన విద్య. ఆ విద్యనే భువనేశ్వరీ కూడా కొనసాగిస్తుంది. చిత్తూరు జిల్లా శాంతిపురంలో ‘ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ’ అంశంపై మహిళలతో […]