దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఆయన మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చిన సమయంలో వారితో ఫోటోస్ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం […]
ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున అనంతరం చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఏనాడు సింగిల్ గా గెలిచిన దాఖలాలు లేవు. గెలిచిన ప్రతి ఎన్నికలోనూ ఆయా పార్టీలతో పొత్తుల్లో గెలవడమే తప్పితే, ఎన్నికల్లో పోటీ చేసిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి మచ్చకైనా కనపడవు. అయితే కాలక్రమమైన చంద్రబాబు నాయకత్వ లోపం, పార్టీని పటిష్ట పరచకపోవడం వంటి కారణాల దృశ్య తెలుగుదేశం పార్టీ అభిమానులు పార్టీ బ్రతికి బట్ట కట్టాలంటే ఎన్టీఆర్ […]
తెలుగుదేశాన్ని తన కుమారుడు లోకేశ్‌కే ఇస్తానని, నందమూరి వంశానికి ఇచ్చే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేసినట్లు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్‌పై తనకున్న అయిష్టతను ఆయన బయటపెట్టారని టాక్ నడుస్తోంది. ఇటీవల ఓ జిల్లాలో ప్రచారానికి బాబు వెళ్లగా కొందరు సీనియర్ నేతలు బస్సులో కలిసి మాట్లాడారు. ఎన్టీఆర్‌ను ప్రచారానికి పిలిపించాలని, అప్పుడే కొంత ఉపయోగం ఉంటుందని, లేకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారట. అంటే మేము పనికిరామా?, పార్టీని కాపాడలేమా?, ఓట్లు […]
2009 ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం ప్రచారం చేసి, ఆ ప్రచారంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాల మీదకు తెచ్చుకుని హాస్పిటల్ బెడ్ మీద నుండి కూడా టీడీపీకి ప్రచారం చేశాడు జూనియర్ ఎన్టీఆర్ . టీడీపీ ఆ ఎన్నికల్లో ఓడిపోగా, జూనియర్ ప్రచారం చేసిన ప్రతీ నియోజక వర్గంలో టీడీపీ ఓడిపోయిందని ఈనాడు చేత రాయించడం, పార్టీ నుండి దూరం పెట్టడం, తన తండ్రిని అవమానించడం వంటి చర్యలతో టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చాడు నిజానికి జూ.ఎన్టీఆర్ […]
చంద్రబాబుకు ఎవరైనా ఒకటే.. తను, తన పుత్రరత్నం బాగుంటే చాలు. ఇంకెవరు ఏమైపోయినా పట్టించుకోడు. సమయాన్ని బట్టి వాడుకుని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. నాడు పెద్ద ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి లాక్కున్నాడు. నేడు తన కొడుకు కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను తీవ్రంగా అవమానిస్తున్నాడు. రామారావు వర్ధంతి సందర్భంగా గురువారం జూనియర్ ఫ్లెక్సీల విషయంలో బాలకృష్ణ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దీనిపై అతని అభిమానులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ ఘటనను […]
వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అయిన చంద్రబాబు తన రాజకీయాలకు నందమూరి కుటుంబాన్ని వాడుకుంటూనే ఉన్నాడు. ఆనాడు వారు రామారావుపైనే తిరుగుబాటు చేసేలా చేశాడు. ఇప్పటికీ వారంతా బాబు కబంధహస్తాల్లోనే ఉన్నారు. తాజాగా గురువారం రామారావు వర్ధంతి నాడు నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. అది కూడా బాబు పుణ్యాన జరిగిందే. జూనియర్ ఎన్టీఆర్.. ఈయన రామారావు అసలైన వారసుడని అభిమానులు భావిస్తుంటారు. అయితే ఈ జూనియర్‌కు ఎన్నోసార్లు బాబు తన వెన్నుపోటు రుచి చూపించారు. 2009లో ఎన్నికల […]