జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు సభలు, సమావేశాల్లో మైక్ దొరికితే చాలు. తన గురించి తాను సినిమాస్టైల్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు. కానీ చేసే పనులు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. చంద్రబాబు నాయుడితో సావాసం ఎఫెక్ట్ ఉందేమో కానీ.. ప్రతి విషయంపై రెండు నాల్కల ధోరణ కలిగి ఉంటాడు. తమది పేద పార్టీ అని.. తాను సినిమాలు చేసి నడపాల్సిన పరిస్థితి ఉందని చెబుతుంటాడు. కానీ ఎలక్టోరల్ బాండ్లతో ఆయన వేషాలు బట్టబయలయ్యాయి. బాండ్ల రూపంలో జనసేనకు రూ.21 […]
తాము అధికారంలో ఉన్నప్పుడు తమ సొంత వారికే నిబంధనలు అన్నీ పక్కన బెట్టి మరీ ఓపెన్ టెండర్లు ఆహ్వానించకుండా తమకు నచ్చిన వారికే కాంట్రాక్టులు అన్నీ కట్టబెట్టే బాబు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం నిబంధనలను అన్ని పాటించి ఓపెన్ టెండర్ల ద్వారా ప్రాజెక్ట్ కాంట్రాక్టులు పొందిన వారిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేయడం పరిపాటే.. ఇదోరకమైన బ్లాక్మైలింగ్ అన్నమాట.. ఎవరు అధికారంలో ఉన్నా, ఏ సంస్థ కాంట్రాక్టులు పొందినా తమ వాటా తమకు దక్కాల్సిందే అనుకుని వారిపై […]
పవన్ కళ్యాణ్ ప్రైవేట్ స్కూల్స్ ప్యాకేజి డబ్బుల కోసమేనా ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం మరియు ఐబీ తరహా సిలబస్ వద్దు అంటూ గొడవలు చేస్తుంది. అంటే అవునని అనిపిస్తుంది జనసేనకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలు . గత పది రోజులుగా దేశంలో ఎక్కడ చూసిన రాజకీయ వర్గాలలో ఎలక్టోరల్ బాండ్ల గురించి చర్చా జరుగుతుంది. మన రాష్ట్రం కు వస్తే ఎలక్షన్ కమీషన్ గుర్తింపు కూడా లేని జన సేన పార్టీ ఎలక్టోరల్ […]
2017 లో కేంద్రం తీసుకొచ్చిన ఫైనాన్స్ ఆక్ట్ 2016 అండ్ 17 చట్టాన్ని రాజ్యంగా విరుద్ధం అనీ, ఆ చట్టం అమలు కోసం చేసిన ఇతర నాలుగు చట్టాలలోని సవరణలు కూడా చెల్లుబాటు కావని సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. దీనినే ఎలక్టోరల్ బాండ్స్ చట్టం రద్దు అని వ్యావహారికంగా పిలుస్తున్నారు.. ఈ చట్టం రాకముందు రాజకీయ పార్టీలకు ఎవరైనా వ్యక్తులు గానీ, సంస్థలు కానీ విరాళాలు ఇస్తే 20,000 రూపాయలు దాటిన వాటి వివరాలను ఆయా రాజకీయ […]