టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిద్ర లేచిన దగ్గర్నుంచి నేను బీసీల పక్షపాతిని, టీడీపీకి బీసీలే వెన్నుముక అంటూ మాటలు చెబుతూ తీరా వారికి రాజ్యాధికారం ఇచ్చి ప్రజా ప్రతినిధులుగా చేసే ఎన్నికలు రాగానే వారికి వెన్నుపోట్లు పొడుస్తూ తన సొంత జిల్లాలో తన సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేసి బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. అదే సమయంలో ప్రత్యర్ధి పార్టీ వైసీపీ తన పార్టీ తరపున ఇద్దరికి అవకాశము ఇచ్చింది. […]
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ గారు నిజం గెలవాలి అంటూ చేస్తున్న పర్యటనల్లో ఆమె చేస్తున్న ప్రచారం అసత్యాలు అర్ధసత్యాలతో సాగుతుంది. చంద్రబాబు గత 25ఏళ్లగా చెప్పుకుంటూ వస్తున్న అబద్దపు మాటలే ఈమె కూడా వల్లెవేస్తుంది. తమకి సొంతం కాని తమ ప్రమేయం లేని పనులు తానే చేశానని చెప్పుకోవడం చంద్రబాబుకి వెన్నతోపెట్టిన విద్య. ఆ విద్యనే భువనేశ్వరీ కూడా కొనసాగిస్తుంది. చిత్తూరు జిల్లా శాంతిపురంలో ‘ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ’ అంశంపై మహిళలతో […]
2014 ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ప్రతి జిల్లాకి ఇచ్చినట్లే చిత్తూరు జిల్లాకు కూడా చేయనలవి కానీ హామీలిచ్చి నట్టేట ముంచాడు. ఒకసారి చంద్ర బాబు ఇచ్చిన హామీలు పరిశీలిస్తే.. – తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం – కుప్పం ఎయిర్‌పోర్టు – ఏర్పేడు ఎన్ఐఎంజెడ్ – ఐఐటీ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్ – అపోలో హెల్త్ సెంటర్ – హార్టికల్చర్ జోన్ – మెగాసిటీ – మెగా ఫుడ్ పార్కు – […]
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్స్ తయారీ క్లస్టర్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కాబోతోంది. జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ పెప్పర్ మోషన్ (Pepper Motion) చిత్తూరు జిల్లా పుంగనూరులో రూ. 4,640 కోట్లతో 800 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అతి త్వరలో భూమిపూజకు సిద్ధమవుతుంది. 2025కి వాణిజ్య ఉత్పత్తి మొదలయ్యేలా తరితగతిన పనులు చేపట్టనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఏడాదికి 30,000 ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు […]