2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన ఏపీ సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా లాక్కుంటారని చేస్తున్న దుష్ప్రచారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు […]
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ ఏపీ సిఐడికి తెలుగుదేశం పార్టీ వారి పైన చర్యలు తీసుకోమని తెలిపింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సిఐడి వారు దుష్ప్రచారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ , ఐవిఆర్ఎస్ కాల్స్ చేస్తున్న సంస్థల పైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన […]
బొత్తిగా చంద్రబాబు టైము బాగున్నట్టు లేదు. పొత్తు కుదిరింది అని ఆనందపడేలోపు.. అసంతృప్త తెలుగు తమ్ముళ్ళు కాక మీదకొచ్చారు. పోనీ పవన్ కళ్యాణ్ అయినా తన చరిష్మా చూపిస్తాడనుకుంటే… పిఠాపురంలో జనం అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. చినబాబు సైలెంట్ అయిపోయాడు, జగన్ సిధ్ధం సభలతో ముందుకెళ్ళిపోతున్నాడు. అలాంటి టైములో దెబ్బ మీద దెబ్బలా ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కేసు ముందుకొచ్చింది. ఇష్టానుసారంగా నియమాలను మార్చి, నచ్చిన వారికి అప్పనంగా కాంట్రాక్టులు కట్టబెట్టి, బ్లాక్ లిస్ట్‌లో […]
అమరావతి రాజధానిలో జరిగిన భారీ భూదోపిడి పై ఏపీ సిఐడి కొరడా ఝలిపించింది. చిన్న అవకాశం వస్తే చాలు ఎక్కడెక్కడ భూములు దోచుకుందామా అని కాచుకొని ఉంటాడు చంద్రబాబు. అమరావతి రాజధాని విషయంకొస్తే తనకు కావలసిన వారికి ముందుగానే లీకులు ఇచ్చి భూములు కొనిపిస్తాడు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చుతాడు చివరికి అసైన్డ్ భూములను కూడా కాజేస్తాడు. తనని ఎవరు పట్టుకోలేరని చంద్రబాబు ధీమా. స్కిల్ స్కామ్ కేసులో మొదలై, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంతో […]