వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎన్నికల వేళ గత నెల రోజులుగా వైఎస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా వైఎస్ జగన్, కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైయస్ అవినాష్ మీద షర్మిల, సునీత చేస్తున్న ఆరోపణలు మీడియాలో హైలెట్ అవుతూ వచ్చాయి. దీనికి టీడీపీ అనుకూల మీడియా తన వంతు పాత్ర పోషిస్తూ వస్తోంది. ఇప్పుడు వీటి మీద వైయస్ అవినాష్ తల్లి లక్ష్మి వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యకు సంచలన లేఖ రాశారు. అందులో వైయస్ఆర్ […]
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వై యస్ వివేకానంద రెడ్డి మరణ ఉదంతాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొని తద్వారా కడప ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నా షర్మిలకు మద్దతుగా మాట్లాడుతున్న సునీతకు సమాధానం చెప్తూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. షర్మిల, వైయస్ సునీత మధ్య తరచుగా ఎప్పుడు చూసినా వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది అవినాష్ రెడ్డి, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి అంటూ సభలో చెప్తూ వస్తున్నారు. సునీత […]
కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల కడప జిల్లాలో వైఎస్ వివేకా కుమార్తె సునీతను వెంటబెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యలో నిందితుడైన అవినాష్‌కు టికెట్ ఎలా ఇస్తారంటూ విమర్శిస్తున్న షర్మిల, వైఎస్ అవినాష్‌ను ఓడించేందుకు తాను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మీద సంచలన ఆరోపణలు చేస్తున్న షర్మిలకు వైఎస్ అవినాష్ రెడ్డి కౌంటర్ […]