ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. జనసేన పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన పోతిన మహేశ్ జనసేనకు రాజీనామా చేశారు. ఇది జనసేన పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. విజయవాడ వెస్ట్ సీటును ఆశించిన పోతిన మహేశ్ కు పవన్ కళ్యాణ్ మొండి చేయి చూపడంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో జనసేన పార్టీ లో నాకున్న పదవి […]
విజయవాడ పశ్చిమ సీటు ఎవరికో ఇంకా తేలలేదు. దీని కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. సేనకు చెందిన పోతిన మహేష్ ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. ఈయన పట్టు వీడకుండా పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సేనానిపై నమ్మకం ఉందని చెబుతున్నారు. తొలుత ఈ సీటును టీడీపీకి చెందిన బుద్ధా వెంకన్న ఆశించారు. ఆయన బల ప్రదర్శనలు కూడా చేశారు. ఒకవేళ ఇక్కడ కాకపోయినా అనకాపల్లి ఎంపీగా అయినా అవకాశం ఇవ్వాలని కోరారు. […]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకి ఇవ్వకుంటే పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని పోటీ చేస్తానని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ ప్రకటించారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం పాలైన అందరూ పవన్ కళ్యాణ్ ని విడిచి వెళ్ళిపోతుంటే నేను మాత్రం ఆయనకు అండగా ఉన్నానని తెలిపాడు. 2024 సార్వత్రిక ఎన్నికల అభ్యర్థులు ప్రకటనలో నీ పేరు మొదటి లిస్టులో ఉంటుంది, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీని బాగా […]