ఏపీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర వారు ఎవరికి అండగా వుంటారో వారే అధికారంలోకి వస్తారని నానుడి. గత రెండు ఎన్నికల్లో అది రుజువు అయింది. 2014 లో ఉత్తరాంధ్రలో టీడీపీకి 25 సీట్లు ఇచ్ఛారు,అలాగే 2019లో వైసీపీకి 29 సీట్లు ఇచ్చారు. ఉత్తరాంధ్రలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ. అందులో తూర్పు కాపులు, యాదవ్, మత్స్యకారులు ఎక్కువ . అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు ఎటు మొగ్గినా పూర్తిగా ఒకసైడ్ ఉంటారు తప్పా సగం సగం మొగ్గు చూపడం అనేది […]
స్వాతంత్ర్యం వచ్చి డెభ్బయ్యేళ్ళు దాటుతున్నా.. ఇంకా అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయిన ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా జగన్ మొదటి రోజు నుండే పని మొదలుపెట్టారని ఉత్తరాంధ్ర వైకాపా నాయకుడు అవంతి శ్రీనివాస్ తెలిపారు. నిన్న ఆయన మీడియాతో ముచ్చటించారు. జగన్ తాను ప్రజాసంకల్ప యాత్ర చేసినపుడే ఉత్రాంధ్రలోని వెనుకబాటుతనం, పేదరికం వంటివి చూసి చలించిపోయారు. అన్నిటిలోనూ ఆయనను విపరీతంగా కలచివేసింది ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రజలు కిడ్నీ సంబంధిత జబ్బులకు లోనుకావడం. ఇన్నేళ్ళయినా ఇక్కడ తాగేందుకు సరైన […]
వెనుబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎస్ఈజెడ్ ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక విజయనగరం జిల్లాలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాఖ – విజయనగరం సరిహద్దుల్లో బాక్సైట్ నిక్షేపాలు విరివిగా ఉన్న నేపథ్యంలో శృంగవరపుకోట మండలంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు జిందాల్ గ్రూప్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా 2005లో జేఎస్‌డబ్ల్యూ […]