అయిదుగురు ఆశావహుల మద్య దోబూచులాడుతున్న నరసరావుపేట టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఎట్టకేలకు 2019 లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి అరవింద బాబే దక్కించుకొన్నారు. టీడీపీ విడుదల చేసిన మూడో లిస్టులో చదలవాడ అరవింద బాబు పేరు ఖరారు అయ్యింది. 2019 లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గోపిరెడ్డి పై ముప్పై రెండు వేల పై చిలుకు ఓట్లతో ఓటమి పాలైన చదలవాడ ఆ తరువాత 2022 మార్చ్ వరకూ ప్రజా క్షేత్రంలో కనపడలేదు. ఆ తరువాత అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో […]
2019 ఎన్నికల్లో నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డా. చదలవాడ అరవింద్ బాబు ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. టీడీపీనుండి జారిపోయిన కార్యకర్తలను తిరిగి పార్టీ గూటికి చేర్చడానికి ఎంతో కృషి చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి నరసరావుపేట టీడీపీలో జవసత్వాలు నింపే ప్రయత్నం చేశారు. దాదాపు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారవుతున్నారన్న తరుణంలో అదే నరసరావుపేట సీటుపై ఇద్దరు నేతలు కన్నేశారు. వారిలో ఒకరు కడియాల రమేష్ కాగా మరొకరు నల్లబాటు […]
గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశంగా మారిన నరసరావుపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధిత్వం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. నియోజకవర్గంలోని 7 స్థానాలు ఓసీ అభ్యర్ధులే ఉండటంతో సామాజిక న్యాయంలో భాగంగా ఎంపీ అభ్యర్ధి బీసీలకి కేటాయించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన వార్తలు అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే సిట్టింగ్ ఎంపీగా ఉన్నా లావు కృష్ణ దేవరాయలని గుంటూరు ఎంపీగా పంపించేందుకు జగన్ నిర్ణయం తీసుకుని అదే విషయాన్ని కృష్ణదేవరాయలకి చెప్పినా ఆయన దానికి […]