అధికారంలో ఉంటే రాష్ట్ర సహజ వనరులను, సంపదను తన సొంత ఆస్తిలా భావించి, వాటిని ఇష్టారీతిన అమ్మేసి, అందులో వాటాలు తీసుకోవడం బాబు కు ఆనవాయితీ.. అది ఆయనకు ముందు నుండీ ఉన్న సహజ సిద్ద స్వభావం. 1995 లో మొదటిసారి సీఎం కుర్చీ ఎక్కినప్పటి నుండి తన దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. 1996 లో అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల్లోనే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్న బైరేటీస్ గనులను నిబంధనలకు […]
తమవారి నుండి కొనుగోలు చేసిన స్టీలు నాసిరకంగా ఉండటమే కాకా విశాఖ స్టీల్ ధరతో పోలిస్తే టన్నుకు 500 చొప్పున అధిక ధరకి కొనుగోలు చేయించారు… దాని ద్వారా కోట్ల రూపాయల అవినీతి జరిగింది… మొత్తం మూడు లక్షల ఇళ్ల నిర్మాణం లో కోట్లాది రూపాయాలు ప్రభుత్వ సొమ్ము అవినీతిపరుల పాలయ్యింది…
కనీసం చేతికి వాచీ కూడా లేని చంద్రబాబు అవినీతి చేసాడా?? కుప్పలుతెప్పలుగా చేసాడు. నీ అవినీతిపై చర్చ జరగాలి అడిగిన వై.యస్ కి… సమాధానంగా సరే అని ఒప్పుకున్నాడు కూడా. అసెంబ్లీ వేదికగా రంగం సిద్ధమయింది. దానికోసం అసెంబ్లీ సమావేశాల్లో కొంత సమయం కూడా కేటాయించారు. బాబు సై అన్నారు, స్పీకర్ తన అనుమతులు కూడా ఇచ్చారు. తీరా ఆ సమయం రానే వచ్చింది. ఏం కేసు నుండైనా స్టే తెచ్చుకోగల బాబు అవినీతిపై చర్చ సమయంలో […]