అత్యంత కీలకమైన ఎన్నికలుగా రాష్ట్రంలో జరగబోయే ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలలో మూడు పార్టీలు ఒకవైపు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకవైపు ఎన్నికల పోటీకి సిద్ధపడుతున్నాయి. టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ దిగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి నాయకత్వం వహిస్తున్న షర్మిల పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత తీసుకురావడం కోసం కోటంకు మరింత […]
దేశంలో జరగబోతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని శుక్రవారం విడుదల చేసింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీల పేరుతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. యువత, మహిళలే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ రూపొందించిన మేనిఫోస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను చేర్చడం గమనార్హం. 48 పేజీలతో ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు రూ.5 […]
ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంతో పాటు ప్రలోభాలకు తెరలేపారు. నర్సీపట్నం లో టీడీపీ అభ్యర్ధి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఎలక్షన్ నియమావళి అతిక్రమించి అనుమతులు లేకుండా ప్రచార సభను నిర్వహించి పార్టీ ముఖ్య నేతలకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని వచ్చిన అధికారులు పోలీసులను చూడగానే చింతకాయల విజయ్ అక్కడి నుండి పలాయనం చిత్తగించారు. ఈ ఎలక్షన్ తన తండ్రి చింతకాయలు అయ్యన్నపాత్రుడుకి రాజకీయంగా జీవన్మరణ సమస్యగా చివరి అవకాశం […]