మాజీ ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి తను నిలకడలేనితనాన్ని బయటపెట్టాడు. 2024 సార్వత్రిక ఎన్నికలలో జనసేన తరఫున స్టార్ క్యాంపైనర్ లిస్టులో అంబటి రాయుడు మొదటి పేరుగా ఉంది , ఎన్నికలకు మూడు వారాలు కూడా లేని సందర్భంలో జనసేన తరఫున ఇప్పటివరకు ఎటువంటి ప్రచారంలో పాల్గొనలేదు. జనసేన స్టార్ క్యాంపెనర్ లిస్టులో మిగిలిన వారందరూ ఎంతో కొంత పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక వెబ్సైట్ ఎందుకు ప్రచారంలో పాల్గొనలేదు అనే […]
‘పవన్ అన్నను సీఎం చేయడానికి సిద్ధం. కలిసి సాధిద్ధాం’ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ఈ ట్వీట్ జనసైనికులను అవాక్కలయ్యేలా చేసింది. తెలుగు తమ్ముళ్లకు కోపం తెప్పించింది. పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు నాయుడి చేతిలో కీలుబొమ్మ. కానీ ఒక్క ట్వీట్‌తో రాయుడు తనకు రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉందో చెప్పేశాడు. రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాడు. కానీ కొద్దిరోజులకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెంతకు వెళ్లాడు. అయితే సీట్ల కూర్పుల్లో అవకాశం […]
అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఇటీవలే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు తాజాగా జనసేన అధినేతతో సమావేశం కావడం రాజకీయా వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో అధికార వైఎస్సార్సీపీ లో చేరిన అంబటి రాయుడు ఎనిమిది రోజుల్లోపే ఆ పార్టీ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. అంతకుముందు కొద్ది నెలలుపాటు వైఎస్సార్సీపీ తరపున పలు కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్యమంత్రి జగన్ […]