ఎల్లో మీడియా రాతలన్నీ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి తగినట్లుగానే ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అలియాస్ చంద్రజ్యోతి అక్షరాలు నిత్యం పచ్చ రంగును పూసుకుని ఉంటాయి. ఎన్నికల నేపథ్యంలో చాలారోజులుగా రాధాకృష్ణ పత్రిక తెలివిగా వ్యవహరిస్తోంది. జనసేన, బీజేపీలను తక్కువ సంఖ్యకే పరిమితం చేసి, టీడీపీ నాయకులకు ఎక్కువ సీట్లు వచ్చేలా రాతలు రాస్తోంది. వారికి అక్కడ బలం లేదు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థి చాలా వీక్ అంటూ రాసింది. అదే చంద్రబాబు విషయానికొచ్చే సరికి వ్యూహాలు, […]
సిద్దం సభలకు వచ్చిన అశేష జనవాహిని చూసి గుండె తరుక్కుపోయి, ఎలా సర్దుకోవాలో తెలియక అవన్నీ గ్రాఫిక్స్ అనీ, అసలు సభలో జనాలే లేరని తమ తమ పేపర్ లలో మెయిన్ ఎడిషన్ లో మొదటి పేజి లోనే పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన ఎల్లో మీడియా, దుమ్ము లేవకుండా వేసే గ్రీన్ మ్యాట్ ను గ్రాఫిక్స్ కోసం వేసే గ్రీన్ మ్యాట్ అంటూ న్యూస్ రాసిన ఎల్లో మీడియా ఇవాళ అడ్డం గా దొరికింది. “మనమంతా […]
వక్రభాష్యాలు చెప్పడంలో ఎల్లో మీడియాకి ఎవరూ సాటి రారు. తనకు నచ్చిన వాళ్లు ఏ పని చేసినా గొప్పగా చిత్రీకరిస్తుంది. ప్రత్యర్థి పార్టీలు నిజంగా మంచి చేసినా స్వార్థం కోసమేనని ప్రచారం చేస్తుంది. ఎన్నికల నేపథ్యంలో విలేకరులకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తాయిలాలు ఇస్తున్నారని ఇటీవల ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు అధికంగా ప్రచురితమతున్నాయి. పాజిటివ్ వార్తలు రాయించుకునేందుకు ఇలా చేస్తున్నారని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నమిది. నిజానికి వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు, సినీ నిర్మాతలు విలేకరులకు […]