సిద్దం సభలకు వచ్చిన అశేష జనవాహిని చూసి గుండె తరుక్కుపోయి, ఎలా సర్దుకోవాలో తెలియక అవన్నీ గ్రాఫిక్స్ అనీ, అసలు సభలో జనాలే లేరని తమ తమ పేపర్ లలో మెయిన్ ఎడిషన్ లో మొదటి పేజి లోనే పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన ఎల్లో మీడియా, దుమ్ము లేవకుండా వేసే గ్రీన్ మ్యాట్ ను గ్రాఫిక్స్ కోసం వేసే గ్రీన్ మ్యాట్ అంటూ న్యూస్ రాసిన ఎల్లో మీడియా ఇవాళ అడ్డం గా దొరికింది. “మనమంతా […]
మీడియా ప్రతినిధిపైనే కాదు దేశ పౌరుడు ఎవరిపైనైనా వ్యక్తులు దాడులు చెయ్యటం చట్టప్రకారం నేరం, ఖండనార్హం. దాన్నలా ఉంచి ఈ దుస్సంఘటనకు అసలు కారణాలు ఏమిటీ ? అక్కడ ఒక రాజకీయ పార్టీ సభను లక్షల మందితో నిర్వహించుకుంటుంటే ABN ఆంధ్రజ్యోతి అనే దమ్మున్న ఒక పత్రిక తమదైన పైత్యపు జర్నలిజములో భాగంగా ఎప్పటిలానే తమ శత్రువు ( ప్రత్యర్థి కాదు ) పార్టీ సభ వైఫల్యం చెందిందని జనం లేక ఖాళీ కుర్చీలతో సభ వెలవెలపోయిందని […]