ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం క్రితమే పాఠశాల విద్యా శాఖ నుంచి పదో తరగతి విద్యార్థుల వివరాలన్నీ గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థకు, అక్కడి నుంచి వీఆర్వోలకు చేర్చింది. వీఆర్వోలు ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళి సమగ్ర విచారణ జరిపిన తర్వాత, స్థానిక గ్రామ/వార్డు సచివాలయం నుంచి వాలంటీర్ల ద్వారా ఆయా విదార్థుల కుటుంబాల సభ్యులందరి పేర్ల మీద కుల ధృవీకరణ పత్రాల్ని ఇంటికే చేర్చేలా విధివిధానాలు రూపొందించారు. అందులో భాగంగా ఇప్పటికే విద్యార్థులకు శాశ్వత కుల ధృవీకరణ […]
ఓటమి భయంతో టీడీపీ తప్పు మీద తప్పు చేస్తుంది. వాలంటరీ వ్యవస్థను చూసి భయపడుతుంది. 58 నెలలుగా పింఛన్లు ఇతర సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు తీసుకెళుతున్న వాలంటీర్లను చూసి ఈ రెండు నెలల్లోనే ఎందుకింత అభద్రతాభావానికి లోనవుతుందో భయపడుతుందో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల దగ్గర పడే కొద్ది టిడిపి నాయకత్వంలో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ భయంతోనే వాలంటీర్లు తమ విధులకు దూరంగా ఉండాలని గతంలో చంద్రబాబు అత్యంత సన్నిహితుడైన నిమ్మగడ్డతో కోర్టులో […]
గతంలో అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో పెన్షన్లు తీసుకోవాలి అంటే జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అర్హత ఉన్నప్పటికీ కూడా పెన్షన్ కావాలంటే అప్పట్లో అధికార టిడిపి నాయకుల చుట్టూ వెంపర్లాటే సరిపోయేది. టిడిపి నాయకులను ప్రసన్నం చేసుకున్నప్పటికీ కూడా పెన్షన్ వస్తుందా లేదా అనేది ఒక మీమాంస లాగే మిగిలిపోయేది. ఎందుకు ఉంటే అర్హత మాట దేవుడు ఎరుగు పెన్షన్ ఇవ్వాలంటే కచ్చితంగా అర్హుదారులు ఆ పార్టీకి అనుకూలంగా ఉండటమో […]
పనీ పాటా లేకుండా పడున్న సచివాలయ ఉద్యోగులట. నిన్నటి వరకు వాలంటీర్ల మీద ఏడ్చి వారి విధుల నుండి వారు దూరం జరిగేలా చేసిన పచ్చ బ్యాచ్, ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల మీద పడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాకా అసలు ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వలేదని అన్నం తినే నోటితోనే అంత పెద్ద అబద్ధం ఆడే బాబు అండ్ కో, ఎల్లో మీడియా సడన్ గా సచివాలయ ఉద్యోగులు 1.35 లక్షల మంది ఉన్నారనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.. […]
ఏపీలో ఇప్పుడు రాజకీయం మొత్తం వలంటీర్ల చుట్టే తిరుగుతుంది. పింఛన్లని అవ్వాతాతలకు, ఇతర లబ్దిదారులకు ప్రతీ గడపకు తీసుకెళ్లే వలంటీర్ల సేవలను ఆపాలని నిమ్మగడ్డ ప్రసాద్, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు ఎలక్షన్ కమీషన్ కి పిర్యాదు చేయడం వాలంటీర్లను ఈ రెండు నెలలు పింఛన్ల పంపిణి చేయకూడదని ఎన్నికల కమీషన్ ఆదేశాలివ్వడం చకచకా జరిగిపోయాయి. కేవలం సీఎం జగన్ కి మంచి పేరు వస్తుందనే అక్కసుతో వలంటీర్ల సేవలను ఆపేయించిన టీడీపీ అదే ధోరణిలో సీఎం జగన్ […]
చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ మూకుమ్మడిగా పన్నిన కుట్రతో విధులకి దూరమైన వాలంటీర్లను చూసి ఇప్పుడు సచివాలయ సిబ్బందికి టెన్షన్ పట్టుకుంది. జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ సేవలను ప్రతీ గడపకి చేర్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ , దానికి అనుసంధానమైన వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుండి అక్కస్సు వెళ్లకక్కే చంద్రబాబు ఎట్టకేలకు ఈ వ్యవస్థలో ఒక భాగమైన వాలంటీర్లపై కసి తీర్చుకున్నారు. చంద్రబాబు చేసిన ఈ పనితో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకి […]
వలంటీర్లపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు, టీడీపీ శ్రీశైలం అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రిటర్నింగ్ అధికారి కె.సుధారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. ఆత్మకూరు పట్టణంలో మార్చి 19న తెలుగుదేశం నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశంలో రాజశేఖర్రెడ్డి వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తన అనుచరులతో జరిగిన సమావేశంలో వాలంటీర్లు ప్రజాధనాన్ని […]
‘అది గోనె సంచులు మోసుకునే ఉద్యోగం. ఇళ్లలో పురుషులు లేనప్పుడు వెళ్లి తలుపులు కొడుతున్నారు జగన్ను నమ్ముకుంటే జైలుకు పంపిస్తా’ వలంటీర్ల విషయంలో వివిధ సందర్భాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలివి. నిన్నమొన్నటి వరకు వారిపై దారుణంగా మాట్లాడారు. అదే ఎన్నికలు సమీపించడంతో బాబుకు గుండె నిండా ఓటమి భయం ఉంది. అందువల్ల గ్రామాల్లో కీలకంగా ఉన్న వలంటీర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పెనుగొండ మండలంలో సోమవారం జరిగిన రా కదలి రా […]
అధికారంలోకి వస్తే ప్రతీ 50 కుటుంబాలకు ఒకరు చెప్పున రాష్ట్రం మొత్తం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి, ప్రభుత్వం ఇచ్చే ప్రతీ సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే తీసుకొస్తా అని మాటిచ్చి, ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థ ను ప్రవేశ పెట్టింది జగన్ ప్రభుత్వం.ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తమ రాష్ట్రం లో అమలు చేయాలని కేరళ రాష్ట్రం నిర్ణయించింది… సంక్షేమం లో, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ […]
వాలంటీర్ల సేవలు ప్రపంచానికే ఆదర్శం : ఫిరంగిపురం సభలో మాజీ మంత్రి మేకతోటి సుచరిత