2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరపున తిరుపతి అసెంబ్లీ నుంచి జనసేన పార్టీకి చెందిన ఆరణి శ్రీనివాసులు పోటీ చేస్తున్నాడు. ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూర్ అసెంబ్లీ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచాడు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీట్ నిరాకరించడంతో వెళ్లి జనసేన పార్టీలో చేరాడు. గతంలో శ్రీనివాసులు పైన పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపణలు చేశాడు. గతం గతః అన్నట్లు పవన్ కళ్యాణ్ […]
తిరుపతి టికెట్ విషయంలో జనసేన నేతలను ఒప్పించడం పవన్ కళ్యాణ్‌కు తలనొప్పిగా మారింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఆరణి శ్రీనివాసులుకు కాకుండా మరో వ్యక్తికి ఇవ్వాలన్న డిమాండ్‌ను మరోసారి జనసైనికులు పవన్ ముందు పెట్టారు. ఆరణి ఒత్తిడితో పవన్ శుక్రవారం హడావుడిగా తిరుపతికి వెళ్లారు. సేనకు చెందిన కిరణ్ రాయల్, హరిప్రసాద్, రాజారెడ్డి, కీర్తన, సుభాషిణి, హేమకుమార్, కిశోర్, మనోజ్, టీడీపీకి చెందిన నరసింహ యాదవ్, ఊకా విజయ్‌కుమార్, జేబీ శ్రీనివాస్, పెద్దప్ప తదితరులతో వేర్వేరుగా భేటీ […]
తిరుపతి సీటును ఏ ముహూర్తాన తన పార్టీకి తీసుకున్నాడో గానీ అప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తలనొప్పులు మొదలయ్యాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయిష్టంగానే ఈ టికెట్ వదులుకున్నారు. సేనానిపై ఎంతో మంది జనసైనికులు ఆశ పెట్టుకుంటే.. ఆయన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నుంచి రూ.50 కోట్లు తీసుకుని తిరుపతిలో అవకాశం కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లా వాసికి సీటు ఇవ్వడం అటు సేన నేతలకు, ఇటు టీడీపీ నాయకులకు […]
తిరుపతి నియోజకవర్గంలో కూటమి తరుపున జనసేన పోటీ చేస్తుంది అని ప్రకటించిన రోజు నుండి ఈరోజు వరకు చెలరేగిన మంటలు ఏదొక రూపంలో రగులుతూనే వున్నాయి. మొదట టీడీపీ నాయకులు మేమే పోటీ అంటూ ప్రకటించి గొడవలు చేశారు. తీరా జనసేన నుండి అరని శ్రీనివాసులకు టికెట్ ఇవ్వగానే జనసేన లోని కీలక నేతలు మేము సహకరించే పరిస్థితులు లేవు అని ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకొని గొడవ గొడవ చేశారు. తరువాత పార్టీ పెద్దల సూచనతో […]
పొత్తులో భాగంగా జనసేన తిరుపతి అసెంబ్లీ సీట్ ను తీసుకుంది. జనసేన నుంచి తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా జంగాలపల్లి శ్రీనివాసులు అలియాస్ ఆరణి శ్రీనివాసులును జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత శ్రీనివాసులు వేగంగా పావులు కదుపుతున్నాడు. తిరుపతి పరిధిలోని 50 డివిజన్లో జనసేన అధ్యక్షుల మార్పులు చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పటివరకు బానే ఉన్నా అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. తిరుపతి నగరంలో 50 డివిజన్లో జనసేన అధ్యక్షులు మార్పులు […]
తిరుపతి అసెంబ్లీ సీటు విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తప్పటడుగులు వేస్తున్నారని అటు జనసైనికులు.. ఇటు తెలుగుదేశం శ్రేణులు భగ్గుమంటున్నాయి. స్థానికేతరుడైన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు అవకాశమిస్తే సహించేది లేదని తిరగబడ్డారు. ఏకంగా సమావేశం పెట్టి మరీ ఆయన్ను పెట్టొద్దని డిమాండ్ చేశారు. తిరుపతికి దేశ వ్యాప్తంగా అధిక ప్రాధాన్యం ఉంది. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ఆలయం ఉన్న ప్రాంతం. ఇక్కడ పట్టు కోసం నిత్యం రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నేత భూమన […]
పాపం జనసైనికులు.. వాళ్లు భయపడిందే జరుగుతోంది. 19 సీట్లలో సింహ భాగం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే తీసుకుంటాడని, ఆయన మనుషుల్ని సేనలోకి పంపి పోటీ చేయిస్తాడని అనుకున్నారు. తిరుపతి టికెట్ విషయంలో ఇదే జరుగుతుందా అనే అనుమానం వారికి కలుగుతోంది. పొత్తులో భాగంగా తిరుపతి స్థానం జనసేనకు ఇచ్చారని ఎల్లో మీడియా చెబుతోంది. కానీ పవన్ ఇంత వరకు అభ్యర్థి ఎవరో ఖరారు చేయలేదు. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమన అభినయ్‌రెడ్డిని […]
నిన్న తిరుపతి లో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఏపీ లో జరుగుతున్న విద్యావ్యవస్థ ప్రక్షాళనపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రసంగం జాతీయ మీడియా తో పాటు జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజ్‌దీప్ సర్దేశాయ్ సంధించిన ప్రశ్నలకు సిఎం జగన్ ఇచ్చిన సమాధానాలు తను విద్యావ్యవస్థ యొక్క సమూల ప్రక్షాళనకు ఏ విధమైన కమిట్మెంట్ తో ఉన్నారనే విషయాన్ని క్లిస్టర్ క్లియర్ గా మన ముందుంచాయి… అసలేం అడిగారు.. […]
ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు జల్లు కురిసింది. బుధవారం తిరుపతిలో జరిగిన ఇండియూ టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యారంగంలో వచ్చిన నూతన విధానం, మనబడి నాడు – నేడు, విద్యా కానుక, గోరుముద్ద, టోఫెల్ శిక్షణ, ట్యాబ్‌ల పంపిణీ, మొదలైన అంశాలపై చర్చ జరిగింది. సమ్మిట్ ప్రతినిధులు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను చెప్పి జగన్‌ను ప్రశంసించారు. సీఎంతో సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ […]
సీఎం జగన్ జనవరి 24 బుధవారం నాడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు. ఇందునిమిత్తం బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. ముఖ్యమంత్రి తిరుపతి రానుండడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ తిరిగి బయలుదేరి రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు […]