2024 సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్లు దాఖలు చేయడం, స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి అయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో ఎంతమంది పోటీ చేయబోతున్నారు అనేది లెక్క తేలింది. ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో 731 నామినేషన్లు దాఖలుగా చేయగా ఇప్పుడు చివరికి 503 మంది పోటీలో నిలిచారు. 228 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. వివిధ కారణాల […]
‘160 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్‌సభ సీట్లను కూటమి గెలుస్తుంది’ ది రిపబ్లిక్ జర్నలిస్టు అర్ణవ్ గోస్వామి ఇంటర్వ్యూలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలివి. వీటిని విన్న జనం నవ్వుకుంటున్నారు. బతిమిలాడుకుని ఎన్డీఏలో చేరి నేను సీఎం అయిపోతున్నానంటూ బాబు సంబరపడిపోతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో కమలం పార్టీకి అనుకూలంగా ఉన్న జాతీయ మీడియా కాళ్లు, గడ్డాలు పట్టుకుని ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుని తనకు తాను హైప్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019 […]
కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ తీసుకుంటున్న విధాన నిర్ణయాలు ఆ పార్టీతో కూటమి కట్టి తిరుగుతున్న తెలుగుదేశం , జనసేన అభ్యర్ధుల మెడకు చుట్టుకుని ఊపిరాడనీయడంలేదు . కూటమి అభ్యర్ధులం అంటూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా ముస్లిం సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో వారికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు టీడీపీ, జనసేన నాయకులు కర్నాటకలో హిజాబ్ రగడ , యూపీలో అజాన్ రగడ మర్చిపోక ముందే దివంగత […]
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఎంత మంచి చేశాడో.. ఆయన్ను చూసి ప్రత్యర్థులు ఓటమి భయంతో ఎంతలా వణికిపోతున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఫొటో చాలు. వైఎస్సార్సీపీని ఓడించేందుకు, తెలుగుదేశం ఉనికి కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ప్రయత్నిస్తున్నాడో చెప్పేందుకు ఇదే సాక్ష్యం. ‘జగన్మోహన్రెడ్డి తెలివ తక్కువోడా.. కాదు కదా. 40 ఏళ్లు, 45 ఏళ్లు అనుభవమని చెప్పుకొనే చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నాడు.. ఇది రియాలిటీ’ ఎల్లో గ్యాంగ్‌లో కీలక సభ్యుడైన ఏబీఎన్ రాధాకృష్ణ ఇటీవల ఈ […]
ఆంధ్ర ప్రదేశ్ లోఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తాము విజయం సాధించడం కష్టమేనని ప్రతిపక్ష పార్టీ నేతలు భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలకు అశేష జనాధారణ పొందడమే దీనికి సంకేతంగా చెప్పవచ్చని ప్రతిపక్ష పార్టీ నాయకులు అనుకుంటున్నారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష […]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వారి నిర్ణయం చెప్పాలి’ అని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరూ చూపు విశాఖపై ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గాగా చేస్తామని గతంలోనే ప్రకటించింది. ఆచరణకు మరికాస్త సమయం పట్టేలా ఉంది. ఈ విషయమై మంత్రి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ప్రతిపక్షాలు కోర్టుకు […]
2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ తరఫున మాడుగుల అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తిని ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటన విడుదల చేసింది. పెందుర్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెందుర్తి సీటు కావాలని పట్టుబడటంతో చంద్రబాబు నాయుడు ఆ సీట్ ని అప్పటికే కూటమి లో భాగంగా జనసేనకి కేటాయించడంతో సత్యనారాయణ మూర్తికి ఆ సీట్ కేటాయించలేక పోయాడు. సీట్ దక్కని సత్యనారాయణ మూర్తి కూటమి అభ్యర్థి […]
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. వాడి వేడిగా జరగబోతున్న 2024 సార్వత్రిక ఎన్నికలు సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలలో 2014లో కలిసి పోటీ చేసినట్లుగానే రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో కూడా టిడిపి బిజెపి జనసేన కలిసి మళ్లీ కూటమి గా ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే ఎన్నికల బరిలో ఒంటరి పోరుకు దిగనుంది. కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కోసం అంతా ఆసక్తిగా […]
2024 సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో బిజెపి టిడిపి జనసేనల కూటమి ఖరారై , అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రచారంలో కూటమి వెనుకబడిందని చెప్పవచ్చు. చంద్రబాబు తలపెట్టిన ప్రజాగళం సభలకు ప్రజల నుంచి స్పందన కరువైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నారా లోకేష్ మంగళగిరికే పరిమితం అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆరోగ్యం బాగాలేదు అంటూ యలమంచిలి సభ వాయిదా వేశాడు. అటు పిఠాపురంలో వరుసగా మూడు రోజులు పర్యటన అంటూ మొదటి రోజు పర్యటించి రెండో రోజు […]
టీడీపీ, జన సేన, బిజెపి పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్ అభ్యర్థులను ప్రకటించారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన కుటిల రాజకీయాలతో తన టీడీపీ పార్టీ అభ్యర్థులను బిజెపి, జన సేన తరుపున ప్రకటించడం, కేవలం డబ్బులు చూసి మాత్రమే టికెట్ లు కేటాయించడంతో అ సీట్లలో కూడా కూటమి అభ్యర్థులు రోజు రోజుకీ దిగజారిపోతున్నారు. కింద చిత్తూరు జిల్లా నుండి మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లా వరకు కూటమి చంద్రబాబు నాయుడి నిర్వాకంతో కుప్పకూలిపోతుంది. […]