ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కి అర్హత సాధించింది, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్ 34 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులతో రాణించగా.. రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 పరుగులు, […]
ఐపీఎల్ 2024 లో భాగంగా కోల్కత్తా నైట్ రైడర్స్,సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్‌లో కోల్కత్తా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది, దీంతో ఆ జట్టు ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ లో అడుగుపెట్టింది ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కు బ్యాటింగ్‌లో శుభారంభం లభించలేదు . టాప్ ఆర్డర్ విఫలమవడంతో భారీ లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయింది, హైదరాబాద్ జట్టు 19.3 ఓవర్లలో కేవలం 159 పరుగులకు ఆల్ అవుట్ […]
నేడు ఐపీఎల్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటల నుంచి తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది ఈ సీజన్ లో లీగ్ దశ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇప్పుడు అసలైన సమరం ఆరంభం కానుంది.హైదరాబాద్, కోల్కత్తా రెండు జట్లు కూడా అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా ఉన్నాయి లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లలో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 14 మ్యాచ్ లు […]
ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 8 బంతుల్లో 66 (6 సిక్సులు, 5 ఫోర్లు ) పరుగులతో దూకుడుగా ఆడాడు ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ (42) పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి (37), రాహుల్ త్రిపాఠి (33) పరుగులతో రాణించడంతో […]
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్స్ లో స్థానం ఖరారుయే లక్ష్యంగా హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు దూరమైన గుజరాత్ టైటాన్స్ విజయంతో సీజన్‌ను ముగించాలని చూస్తుంది రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటములు హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చాయి భారీ రన్ రేట్‌తో గెలిచి టాప్-2లో నిలవాలనే పట్టుదలతో జట్టు హైదరాబాద్ ఉంది . ఈ […]
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది . ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం, ఈ రెండు జట్లూ ఇప్పటికి 6 విజయాలు సాధించగా.. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలు తప్పనిసరి. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని సన్ రైజర్స్ హైదరాబాద్, […]
ఐపీఎల్ 2025 లో భాగంగా నిన్న వాంఖడే స్టేడియంలో ముంబాయి తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది . తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది , ముంబాయి బౌలింగ్ ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు, ట్రావిస్ హెడ్ 48 పరుగులు , కెప్టెన్ కమ్మిన్స్ 35 పరుగులు , నీతీష్ రెడ్డి 20 పరుగులు చేసారు , […]
ఐపీఎల్ 2024 లో భాగంగా నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ టీం రాజస్థాన్ రాయల్స్ కి షాక్ ఇచ్చింది, చివర వరకు ఉత్కంఠగా సాగిన పోరులో 1 పరుగు తేడాతో గెలిచి హైదరాబాద్ సంచలనం సృష్టించింది . సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది , పాయింట్ల టేబుల్లో టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తో సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ […]
ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు రాజస్థాన్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొననుంది, గత రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి టాప్ 4లో చోటు సంపాదించాలని చూస్తుంది. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్.. ప్లే ఆఫ్ కి అర్హత సాధించడమే లక్ష్యంగా మ్యాచుకు సిద్ధమైంది. ఇక ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులో మినహా.. మిగతా మ్యాచులన్నిటిలోనూ రాజస్థాన్ గెలిచింది ఆడిన 9 […]
ఐపీఎల్ 2024 భాగంగా నేడు 46వ కీలక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ,సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి , చెన్నై లోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది . ప్లేఆఫ్ రేసులో కొనసాగాలంటే చెన్నై జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. గత రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓడిపోయింది , మరోవైపు గత మ్యాచులో ఆర్సీబీ చేతిలో ఓడిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ గెలవాలని భావిస్తోంది. ఈ సీజన్ […]