పెన్షన్ చరిత్ర చూద్దామా బాబూ . ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఒక సరికొత్త ఆవిష్కరణ జరిగినా దానికి నేనే కారణం, నేనే స్ఫూర్తి అనో దాన్ని భారతదేశంలోకి తెచ్చింది నేనే అనో చెప్పుకోవటం చంద్రబాబుకి కొత్త కాదు. ఇటీవల ఆ సంప్రదాయానికి కొంచెం మార్పులు చేసినట్టు ఉన్నారు ఆయన . అన్ని అంశాలకి క్రెడిట్ తీసుకోవటం మానేసి కొన్ని అంశాల్లో తన మామ ఎన్టీఆర్ కి క్రెడిట్ ఇస్తున్నారు. బహుశా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ […]
తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, రాజకీయాల్లో మహనీయుడు, ఎన్టీఆర్ మరణం తెలుగు జాతికే కాక యావత్ దేశాన్ని శోకసంద్రం లో ముంచేసింది… ఇది ఎన్టీఆర్ మరణం తర్వాత నిర్వహించిన సంతాప సభలో చంద్రబాబు పలికిన వాక్యాలు…. ఎన్టీఆర్ ని కూలదోసి, ముఖ్యమంత్రి అయిన బాబు, ఎన్టీఆర్ బతికున్న రోజుల్లో ఎన్టీఆర్ కు నైతిక విలువలు లేవని, అవినీతిపరుడనీ, అసమర్థుడు అని నోటికొచ్చిన మాట మాట్లాడి ఎన్టీఆర్ మరణించగానే భౌతిక కాయం వద్దకు వెళ్లి చెప్పులేయించుకున్న బాబు, ఎన్టీఆర్ పోయిన […]
బాబు హయాంలో అధిక ధరలకు కుదర్చుకొన్న పిపిఏలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేసే ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు చేసిన గొడవ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అలా ఎలా రద్దు చేస్తారు. ఒక ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందాలు తర్వాతి ప్రభుత్వాలు రద్దు చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావు అంటూ ఓవర్ యాక్షన్ చేశారు బాబు . కానీ గతంలోకి చూస్తే నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంత్రి వర్గ సభ్యుడిగా తాను […]
1982లో సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించి 1983లో అధికారంలోకి వచ్చాక పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుసరించాలిసినదిగా పది నిబంధనలు రూపొందించారు. వాటినే ఎన్టీఆర్ శాసనాలు అంటారు. టీడీపీ పార్టీ నుండి గెలిచిన శాసనసభ్యులు ఈ 10 శాసనులను తప్పక పాటించాలి అనేది ఎన్టీఆర్ అభిమతం. ఆ పది శాసనాలు ఏంటి, ఇప్పుడు సాక్ష్యాత్ ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే ఆ శాసనాలు ఎంతవరకు పాటిస్తున్నారో చూద్దామా… 1.తెలుగుదేశం శాసన సభ్యులు ప్రజలతో సన్నిహిత […]
జగన్‌ది అధికార దుర్వినియోగం, రాక్షస పాలన అంటూ విరుచుకుపడే గురువింద గింజకే గురువయినటువంటి చంద్రబాబు… గతంలో తాను ఎన్నిసార్లు, ఎన్నిరకాలుగా ఏయే విషయాల్లో అధికార దుర్వినియోగం చేసారో పాపం ఆయనకి గుర్తు రాకపోవడం కడు విచారకరం. అధికారం దుర్వినియోగం ఏ మోతాదులో జరిగిందో స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ వంటి వాటిలో ప్రస్తుతానికి నిరూపితం చేయడానికి సీఐడీ లాంటి సంస్థలు అవసరమేమో కానీ… యన్టీఆర్ నుంచి అధికారం లాగేసుకున్నాక, యన్టీఆర్ వర్గపు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో కూడా అడుగు […]
“యన్టీఆర్ దేవుడు, మహానుభావుడు, మహనీయుడు, ఆయన్ని తలుచుకుని మొదలుపెడితే ఏ పని అయినా అయిపోతుంది” అని తరచూ చంద్రబాబు యన్టీఆర్ జపం చేస్తుంటారు. యుగపురుషుడు అని, మహా మనీషి అని, స్ఫూర్తిదాత అని అంటూ ఉంటారు. టీడీపీ పార్టీ పెట్టి, సీయం అయిన గొప్ప మనిషి యన్టీఆర్ ని చంద్రబాబు పొగడటంలో తప్పేం లేదు. కానీ, పాతికేళ్ళ క్రితం తాలూకా పేపరు కటింగ్ లు, యన్టీఆర్ ఇంటర్వ్యూ వీడియోలు మాత్రం చంద్రబాబు కి ఇప్పటికీ ఇక్కట్లు తెచ్చిపెడుతూనే […]
చంద్రబాబుకు ఎన్టీఆర్ తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. తాను సీఎం అయ్యాక.. కాంగ్రెస్ నుంచి వచ్చిన అల్లుడిని చేరదీసి హోదా కల్పించారు. అయితే బాబు విషపూరిత మనస్తత్వం గల వ్యక్తి. లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కొన్నాడు. రామారావుపై చెప్పులేయించాడు. తన మనుషుల చేత నానా మాటలు అనిపించాడు. అల్లుడు చేసిన పనికి మామ తల్లడిల్లిపోయారు. ఇది అనైతికమని అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో నాడు రామారావు న్యాయ పోరాటానికి […]
వెన్ను పోటు పొడవటం లో కూడా చంద్రబాబు దొంగ దెబ్బ తీసే విధానమే ప్రత్యేకం. ఎన్ టీ ఆర్ కొడుకుల్ని, కూతుళ్ళను, ఇతర కుటుంబ సభ్యుల్ని ఆయనకు కాకుండా చేసి ఒంటరి వాడిని చేసి గెలిచాడు. వాళ్లందరినీ తన వైపుకి తిప్పుకుని, లక్ష్మీ పార్వతిని బూచిగా చూపి,వారందరి కొంపలూ మునగబోతున్నాయన్న భయాన్ని కలిగించాడు. వాళ్లలో వాళ్ళకే విభేదాలు సృష్టించి ఒక్కొక్కరినీ ఒక్కోరకంగా మిగతా వారికి దూరం చేయడంలో సఫలుడయ్యాడు. ఎన్ టీ ఆర్ మరణించిన తర్వాత, ఆయన […]
చంద్రబాబుకు ఎవరైనా ఒకటే.. తను, తన పుత్రరత్నం బాగుంటే చాలు. ఇంకెవరు ఏమైపోయినా పట్టించుకోడు. సమయాన్ని బట్టి వాడుకుని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. నాడు పెద్ద ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి లాక్కున్నాడు. నేడు తన కొడుకు కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను తీవ్రంగా అవమానిస్తున్నాడు. రామారావు వర్ధంతి సందర్భంగా గురువారం జూనియర్ ఫ్లెక్సీల విషయంలో బాలకృష్ణ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దీనిపై అతని అభిమానులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ ఘటనను […]
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గుడివాడ రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి చేస్తున్న “రా…. కదిలి రా” సభ కేంద్రంగా రాజకీయ ఘర్షణలకు కాలుదువ్వుతున్న సమయానికి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో పరిస్థితి సద్దు మణిగింది. అసలేం జరిగింది??? యన్టీఆర్ ప్రతి వర్ధంతికి చంద్రబాబు హైదరాబాద్‌లోని యన్టీఆర్ ఘాట్ సందర్శించడం, నివాళులు అర్పించడం అందరికీ తెలిసిందే. అలానే, తెలుగుదేశంతో రాజకీయ ప్రవేశం చేసిన గుడివాడ […]