ఐపీఎల్ – 2024 నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీన వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ముంబాయి ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ , బౌలింగ్ లో పేలవ ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42), టిమ్ డేవిడ్ (45), షెఫర్డ్ (39) బ్యాటింగ్ […]
ఐపీఎల్ 2024 నేపథ్యంలో శనివారం రాజస్థాన్ లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది . బెంగళూర్ ఓపెనర్లు విరాట్ కోహ్లీ , డూప్లెసిస్ మొదటి వికెట్ 100 పరుగుల భాగస్వామ్యం చేసి ఆర్సీబీకి సూపర్ ఆరంభాన్ని ఇచ్చారు కింగ్ కోహ్లీ మరోసారి తన అద్బుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ ఈ ఐపీఎల్ […]
మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు స్కోర్ చేసింది. చెన్నై ఓపెనర్లు పెద్దగా రాణించకపోయినా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు […]
ఐపీఎల్ 2024 నేపథ్యంలో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ 48 బంతుల్లో 89 పరుగులు ( 6 ఫోర్లు, 4 సిక్స్ లు ) లతో అద్భుతమైన బ్యాటింగ్ చేసి […]
నేడు ఐపీఎల్ లో 17వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ గత మూడు మ్యాచ్ లలో ఒకటి ఓడిపోయి రెండు గెలవగా, పంజాబ్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్ లలో ఒకటి ఓడి ఒకటి మాత్రమే గెలిచారు. పంజాబ్ కింగ్స్ కి ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఈ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలం కాబట్టి టాస్ […]
ఐపీఎల్ – 2024 నేపథ్యంలో వైజాగ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. కేకేఆర్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది, కేకేఆర్ ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు, సునీల్ నరైన్ , సాల్ట్ ఇద్దరూ మొదటి నుంచే ఢిల్లీ కాపిటల్స్ బౌలర్ల పై ఎదురు దాడికి దిగారు కేవలం 7.3 ఓవర్లలోనే ఆ జట్టు […]
నేడు ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ , ఢిల్లీ కాపిటల్స్ జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది విశాఖ వేదికగా డాక్టర్ వైఎస్సాఆర్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది ఢిల్లీ కాపిటల్స్ వరస ఓటముల తరువాత గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి ఆత్మవిశ్వసం మూటగట్టుకుంది, ఈరోజు మళ్ళీ అదే వేదికగా మ్యాచ్ జరగనుండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం, కెప్టెన్ పంత్ కూడా ఫామ్ లోకి […]
ఐపీఎల్ 2024 లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి పాలైంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ బౌలింగ్ లో రాణించలేక పోయింది, మొదట బ్యాటింగ్ కి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బ్యాటర్ డికాక్ 56 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్స్ లతో […]
ఐపీఎల్ 2024 లో భాగంగా ఈరోజు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ కి ఇది నాల్గవ మ్యాచ్. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి రెండు ఓడిపోయారు, ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవాలనే ఒత్తిడిలో ఉన్నారు.ఓడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీ ఓటమికి ప్రధాన కారణం బౌలర్లే. చెన్నై ,పంజాబ్, కేకేఆర్ లపై ఆర్సీబీ బౌలింగ్ ప్రదర్శన చాలా […]
ఐపీఎల్ 2024 సీజన్ లో సోమవారం జరిగిన మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది దీంతో రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకోగా ముంబాయి హ్యాట్రిక్ ఓటములను మూట కట్టుకుంది టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ముంబాయి ఇండియన్స్ టాప్ ఆర్డర్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ దాటికి కుప్పకూలిపోయింది, పవర్ ప్లే లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది , న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ హిట్ మ్యాన్ సహా ముగ్గురు […]