తన రాజకీయ ప్రయోజనాల కోసం విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని..అది ఏమైనా సంజీవినా అన్నది ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా గతంలో ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాలుక ఎన్ని మడతలు పడిందో రాజకీయాలు పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు గతంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ఎలా స్పందించారో ఓసారి తొంగి చూస్తే తన రాజకీయ ప్రయోజనాల కోసం […]
బీజేపీ టీడీపీ జనసేనల ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో స్పెషల్ స్టేటస్ పెట్టాలి అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నెల్లూర్ పార్లమెంట్ అభ్యర్థి విజయ సాయి రెడ్డి సవాల్ విసిరారు.ఈ సందర్బంగా నెల్లూర్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే పనిని ఈ కూటమి ఎట్టి పరిస్థితిలోనూ చేయదు అని మండి పడ్డారు. ప్రజలుకు మేలు చేకూర్చే ఎటువంటి పని ఈ కూటమి చేయదు అని పేర్కొన్నారు. 2014 లో ఇదే కూటమి అనేక […]