ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కి అర్హత సాధించింది, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్ 34 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగులతో రాణించగా.. రాహుల్ త్రిపాఠి 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 పరుగులు, […]
ఐపీఎల్ 2024 లో భాగంగా లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో రాజస్తాన్ 4 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై విజయం సాధించింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫయర్ ఆశలు ఆవిరి అయ్యాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.విరాట్ కోహ్లీ 24 […]
నేడు ఐపీఎల్ 2024 నేపథ్యంలో లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటల నుంచి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది,ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు రెండవ క్వాలిఫయర్ లోకి ప్రవేశిస్తుంది, లీగ్ దశలో రెండు జట్ల ప్రదర్శన చూస్తే రాజస్థాన్ రాయల్స్ మొదటి 9 మ్యాచ్‌లలో 1 మాత్రమే ఓడిపోయింది. అయితే తదుపరి 4 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది, 1 […]
ఐపీఎల్ – 2024లో భాగంగా 65వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, ఐపీఎల్-2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలనుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆశలపై పంజాబ్ కింగ్స్ నీళ్లు చల్లింది. దీనితో ప్లేఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు […]
ఐపీఎల్ 2024 లో భాగంగా చెన్నై చేపాక్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులే చేసింది. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు పూర్తిగా విఫలం చెందారు , చెన్నై బౌలింగ్ దాటికి బ్యాటింగ్ లో రాణించలేకపోయారు, మిడిల్ […]
ఐపీఎల్ 2024 లో భాగంగా నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ టీం రాజస్థాన్ రాయల్స్ కి షాక్ ఇచ్చింది, చివర వరకు ఉత్కంఠగా సాగిన పోరులో 1 పరుగు తేడాతో గెలిచి హైదరాబాద్ సంచలనం సృష్టించింది . సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది , పాయింట్ల టేబుల్లో టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తో సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ […]
ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు రాజస్థాన్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొననుంది, గత రెండు మ్యాచ్ లలో ఓటమి పాలైన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి టాప్ 4లో చోటు సంపాదించాలని చూస్తుంది. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్.. ప్లే ఆఫ్ కి అర్హత సాధించడమే లక్ష్యంగా మ్యాచుకు సిద్ధమైంది. ఇక ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులో మినహా.. మిగతా మ్యాచులన్నిటిలోనూ రాజస్థాన్ గెలిచింది ఆడిన 9 […]
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ ఐపీఎల్ లో వరుస విజయాలతో రాజస్థాన్ రాయల్స్ దూసుకుపోతుంది , ఈ విజయంతో రాజస్థాన్ ఎనిమిదవ విజయాన్ని నమోదు చేసుకుని ప్లే ఆఫ్ కి చేరువైంది . ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు […]
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 49 బంతుల్లో (13 ఫోర్లు 6 సిక్స్ లు ) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేకేఆర్ తరుపున సెంచరీ బాదిన […]
నేడు ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ జరగనుంది కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ ఆరు మ్యాచ్ లు ఆడగా 5 మ్యాచ్ లు గెలిచి 1 ఓటమితో టేబుల్ టాప్ లో కొనసాగుతుండగా,కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 5 మ్యాచ్ లు ఆడి నాలుగింట గెలిచి ఒక మ్యాచ్ లో ఓటమి […]