రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైనా ఏ ప్రాంతానికి చెందిన వారైనా సొంత నియోజక వర్గానికి కొంత అధికంగా కేటాయింపులు చేయడం, నియోజక వర్గాన్ని మిగతా నియోజక వర్గాల కన్నా అధికంగా అభివృద్ధి చేసుకోవడం సహజం. ఈ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కన్నా ఎంతో ముందున్నారు ఏపీ సీఎం జగన్ . 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కుప్పం నియోజక వర్గానికి ఏమి చేసాడంటే వేలెత్తి చూపించడానికి సరైన అభివృద్ధి ఒక్కటి కూడా కనపడకపోవటం దురదృష్టకరం. ఆ […]
పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేసారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రత్యర్థులపై జగన్ తన దైన శైలిలో విరుచుకుపడ్డారు . గత కొంత కాలంగా రాజకీయంగా ,కుటుంబ పరంగా జగన్ ను అవినాష్ ను టార్గెట్ చేస్తూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కూతురు షర్మిళ , దివంగత నేత వివేకా కూతురు సునీత చేస్తున్న విపరీత ఆరోపణలకు దీటైన కౌంటర్లు ఇచ్చారు. వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ చిన్నాన్న వివేకాను […]
నామినేషన్ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్ సీఎస్ఐ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పసుపు మూకలతో తన చెల్లెమ్మలు కలిసి కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్ వీళ్లా వైఎస్సార్ వారసులు అంటూ దుయ్యబట్టారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. వైఎస్సార్, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్సార్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారు. […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీకి సంబంధించి నామినేషన్ ను రేపు దాఖలు చేయనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజుతో ముగియనుంది. చివరి మేమంతా సిద్ధం సభ ముగిసిన తర్వాత టెక్కలి నుంచి హెలికాప్టర్లో విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి గన్నవరంకి విమానంలో వస్తారు. ఈరోజు సాయంత్రం తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలో బస చేసి రేపు ఉదయం 8.15 నిమిషాలకు గన్నవరం నుంచి కడప చేరుకుంటారు. కడప నుంచి […]
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు తన నామినేషన్ ను ఈ నెల 22న పులివెందులలో తన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి దాఖాలు చెయ్యనున్నారు. దీని కోసం ముందు రోజు పులివెందులకు చేరుకుని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులు అర్పించనున్నారు. తరువాత తన పులివెందుల క్యాంప్ అఫీస్ లో పులివెందుల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. . దానిలో ఈసారి ఎలక్షన్ లో ఎలా ప్రచారం చెయ్యాలో వాటి ప్రణాళికలను […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పులివెందుల పర్యటనలో మొట్టమొదటగా డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ , డాక్టర్ వైఎస్ఆర్ పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను ప్రారంభించారు. 500 కోట్ల రూపాయల వ్యయంతో 501 ఎకరాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని నిర్మించారు. 2024-25 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభమవుతుంది. ప్రారంభించిన తర్వాత ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. కాలేజ్ […]
1978 నుండి వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తున్న పులివెందుల కోసం ఆ కుటుంబం అండగా నిలబడింది, అధికారంతో సంబంధం లేకుండా, ప్రభుత్వం తో పని లేకుండా సొంత నిధులతో అభివృద్ధి పనులు చేశారు… వైయస్సార్ 2007 లో తనకు విద్య నేర్పిన గురువు వెంకటప్పయ్య గారి పేరుపై 12 ఎకరాల సువిశాల ప్రాంగణం లో శ్రీ వెంకటప్పయ్య మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ని పెట్టి, 2500 మంది విద్యార్ధులకు సరిపడేలా సదుపాయాలతో, ఎల్కేజీ నుండి పదో తరగతి […]
వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి అలియాస్ సతీష్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. […]
ప్రపంచంలో చంద్రబాబు తప్ప ఇంక ఎవరు ఏ గొప్ప పని చేసినా అందులో లోటుపాట్లను ధుర్భిని వేసి మరీ చూసే తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు పులివెందులలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పైనా తమ విషం కక్కారు. పులివెందుల మోడల్ టౌన్లో భాగంగా… పులివెందులలో పలుచోట్ల మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా తెలంగాణలో తయారు చేయించిన గాంధీ, అంబేద్కర్, వైయస్ విగ్రహాలను శుక్రవారం సాయంత్రం పులివెందులకు తీసుకొచ్చారు. ఆయా విగ్రహాలను ఏర్పాటు చేద్దామనుకున్న […]
పులివెందులలో నే ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి, వైసీపీ కి అభ్యర్ధులే దొరకడం లేదంటూ చంద్రబాబు కితకితలు… పులివెందులలో కూడా గెలిచేస్తాం అని 2019 ఎన్నికల సమయం లో బీరాలు పలికి చివరికి 100 ఓట్ల మెజారిటీ కూడా తగ్గించలేకపోయారు, పులివెందులలో భారీ మెజారిటీ తో గెలిచి జగన్ సీఎం అయ్యాడు… చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యే గా మిగిలిపోయాడు.. ఇక కుప్పం విషయానికి వస్తే .. 1999 ఎన్నికల్లో 65,687 మెజారిటీ గెలిస్తే….. 2004 ఎన్నికల్లో 59,588 మెజారిటీ […]