బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్యాకేజీ ఎక్కడ ఉంటే ప్రశాంత్ కిషోర్ అక్కడ ఉంటాడని వెల్లడించడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెంగాల్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ కు పనిచేయడం లేదని, ఐ ప్యాక్ చెందిన ప్రతీక్ జైన్ పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారని, గతంలో రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని తెలిపిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు […]
ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతుండగా సీఎం జగన్ ని ఒంటరిగా ఓడించలేమని భావించిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతో మూడు పార్టీలు జట్టు కట్టినా ఆయా పార్టీలు గెలిచే దాఖలాలు కనిపించడం లేదన్నది ప్రజల్లో వినిపిస్తున్న మాట. టీడీపీకి జనసేన, బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదని ఈ మూడు పార్టీల […]
గత ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే నేడు పచ్చగూటికి చేరాడు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పచ్చ జోస్యం చెబుతున్నాడు. నిజానికి తాను 2019 ఎన్నికల అనంతరం రాజకీయ వ్యూహరచన నుండి తప్పుకున్నాను అని స్వయంగా ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ చిల్లర పైసల కోసమే బాబుకు అనుకూల పలుకులు పలుకుతున్నాడు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల మధ్య వాతావరణం చాలా వాడి […]
మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడని, లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు మంత్రి బొత్స హితవు పలికారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలిసిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ మాటలను ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలిపారు. విశాఖలో […]
మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాటలతో తెలుగుదేశం నాయకులు గాల్లో మేడలు కట్టేస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీకేను బిహార్ డెకాయిట్ అన్న విషయాన్ని మర్చిపోయి.. అదే వ్యక్తి చేత చెప్పించిన పలుకులకు సంబరపడిపోతున్నారు. జగన్ గెలవడని, టీడీపీ గెలుపు ఖాయమని ఓ కార్యక్రమంలో ప్రశాంత్ చెప్పిన మాటలపై మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని తాత్కాలికంగా ఆనందపడిపోతున్నారు. పీకే అంచనాలు తప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకోకుండా […]
ప్రశాంత్ కిషోర్ అంటే వ్యక్తి కాదు వ్యవస్థ. అది అతను ఐ ప్యాక్ అనే సంస్థలో ఉన్నన్ని రోజులు వర్తించింది. అసలు భారతదేశంలో ఎన్నికలకి కూడా సలహాలు ఇచ్చి డబ్బులు సంపాదించవచ్చు అని నిరూపించింది ప్రశాంత్ కిషోరే. మెరికల్లాంటి కుర్రాళ్ళు, గ్రూప్ పరీక్షలు రాయడానికి సన్నధ్ధమయ్యే విద్యార్థులు, అనుభవం ఉన్న రాజకీయ విశ్లేషకులు ఐప్యాక్‌లో పని చేసేవారు. సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగాలు చేసి, భారత అత్యున్నత సర్వీసెస్‌లో ఉద్యోగాలు కోరుకునే మెరికల్లాంటి యువతీ యువకులను ఐ ప్యాక్ […]
2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో ఘనవిజయం సాధించబోతుందంటూ లగడపాటి రాజగోపాల్ సర్వేతో చెప్పించాడు చంద్రబాబు. తీరాచూస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.ఆ ఘోర ఓటమి అనంతరం టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి గెలువకుంటే తెలుగుదేశం పార్టీ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి తలెత్తింది. పార్టీ లేదు బొ* లేదని టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యల వెనుక దాగున్న అంతరార్ధం ఇదే. కానీ టీడీపీలో జవసత్వాలు నింపి తిరిగి పైకి లేపడానికి చంద్రబాబు […]
ప్రశాంత్ కిశోర్ రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ నాయకుడికి మార్కెటింగ్ ఏజెంట్ మాత్రమే, చదివింది హైదరాబాద్ లో ఇంజనీరింగ్, మొదట చేసిన పని ఐక్యరాజ్యసమితి లో పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ గా.. తర్వాత ఇండియా కి వచ్చి 2011 లో ఎన్నికల స్ట్రాటెజిస్ట్ గా కొత్త వృత్తి చేపట్టాడు… ఐకురాజ్యసమితి లో ఉన్నప్పుడు చేసిన పని వల్ల కాంపెయిన్ ల మీద అవగాహన ఉండటంతో ఆ అనుభవాన్ని రాజకీయాల్లో కాంపెయిన్ లకు వాడుకుని అంచెలంచెలుగా ఎదిగాడు, గెలిచే […]
ఒకప్పటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి చంద్రబాబు అండ్ కో గాలి తీసేశారు. ఇండియా టీవీ నిర్వహించిన ఆప్ కీ అదాలత్ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో యాంకర్ చంద్రబాబు మిమ్మల్ని బిహార్ డెకాయిట్ అన్నాడు కదా.. మరి ఎలా వెళ్లి కలిశారని ప్రశ్నించారు. దీనికి ప్రశాంత్ ఇలా స్పందించారు. బాబు నా మద్దతు కావాలని అడిగారు. నేను నో చెప్పాను. ఆయనతో వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదు. అయితే నేను ఎన్నికల వ్యూహకర్తగా […]
ఎర్రబుక్కు నాయకుడు నారా లోకేశ్‌ను తెలుగుదేశం శ్రేణులు అతిగా ఊహించుకుంటుంటాయి. ఇక ఆ పార్టీ సోషల్ మీడియా ఇచ్చే ఎలివేషన్లను ఎవరైనా సంభమాశ్చర్యాలకు గురికావాల్సిందే. తాజాగా ఒకప్పటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే).. తాను వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కోసం పనిచేయడంలేదని తేల్చి చెప్పి అటు లోకేశ్.. ఇటు తెలుగు తమ్ముళ్ల గాలి ఒకేసారి తీసేశారు. ఏమి జరిగిందంటే.. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. ఆ సమయంలో చంద్రబాబు, […]